Rakesh Reddy
Author- NTV Telugu-
Vivah Muhurat in 2023 : బ్యాచ్‌లర్స్‌కి మాత్రమే.. ఆగస్ట్ టు డిసెంబర్లో పెళ్లికి ముహూర్తాలు ఇవే..!
Vivah Muhurat in 2023 : హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
Share Story: రూ.30లకు లభించే షేర్ ఇప్పుడు 1100 దాటింది.. 5 ఏళ్లలో ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది
Share Story: స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్‌లు పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇచ్చాయి. ఈ స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టిన వారంతా ధనవంతులు అయిపోయారు. తక్కువ వ్యవధిలో మంచి ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. -
Finance Minister: తొమ్మిదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఆదా.. ప్రకటించిన ఆర్థికమంత్రి
Finance Minister: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా గత 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2.73 లక్షల కోట్లు ఆదా చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. -
Retail Inflation Data: 15 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. జూలైలో 7.44శాతం
Retail Inflation Data: టమాటాలతో సహా ఆహార పదార్థాల ధరల్లో తీవ్ర పెరుగుదల కారణంగా జూలై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ లాంగ్ జంప్ చేసింది.. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం దాటింది. -
Shocking: పోతావ్రరేయ్.. కొండచిలువలతో స్నానం ఏంట్రా..?
Shocking: పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. వాటితో ఆటలు అంత మంచిది కాదు. అన్ని పాములు విషపూరితమైనవి కావు కాబట్టి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పాములు చాలా విషపూరితమైనవి. -
Viral Video: నీ టేస్ట్ తగలెయ్యా.. చట్నీతో బొద్దింక తినడం ఏంటి..!
Viral Video: ఇప్పుడు ప్రపంచం మెల్లగా శాకాహారం వైపు పయనిస్తోంది. ప్రజలు మాంసం, చేపలకు బదులుగా పండ్లు, కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. కాని ఇప్పటికీ మాంసాహారం అంటే ఇష్టంతో దానిని వదిలేయని వారు చాలా మందే ఉన్నారు. -
OMG: సముద్రంలో వందలాది కి.మీ. పెద్ద గొయ్యి.. శాస్త్రవేత్తల మెదడుకు పదును
OMG: ఈ ప్రపంచం ఎన్నో అపరిష్కృతమైన రహస్యాలతో నిండి ఉంది. ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా ఈ రహస్యాలను ఛేదించడంలో నిమగ్నమై ఉన్నారు. -
Windfall Tax: చమురు కంపెనీలకు దెబ్బ.. విండ్ ఫాల్ ట్యాక్స్‌ను పెంచిన ప్రభుత్వం
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.4,250 నుంచి రూ.7,100కు పెరిగినట్లు ప్రభుత్వం ఈ విషయంపై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. -
Vodafone Idea Q1 Results: తీరని వొడాఫోన్ ఐడియా కష్టాలు.. తొలి త్రైమాసికంలో రూ.7,840 కోట్ల నష్టం
Vodafone Idea Q1 Results: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా కష్టాలను తగ్గేలా కనిపించడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు మళ్లీ పెరిగాయి. -
Pharma Stocks Rise: 2023లో అద్భుతాలు చేసిన ఫార్మా స్టాక్స్.. ఇన్వెస్టర్లకు 120శాతం లాభాలు
Pharma Stocks Rise: కరోనా మహమ్మారి తర్వాత మందులు, వ్యాక్సిన్లు, ఆరోగ్యం గురించి ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా ఫార్మా స్టాక్‌లలో విపరీతమైన విజృంభణ జరిగింది. డయాగ్నస్టిక్ స్టాక్స్ విషయంలో కూడా అదే జరిగింది.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?