Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 163, నిఫ్టీ 458పాయింట్ల క్షీణత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Opening: ఒకరోజు సెలవు తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ మళ్లీ వ్యాపారం ప్రారంభించింది. నేడు స్టాక్ మార్కెట్లో రెడ్ మార్కుతో కనిపిస్తోంది. నిఫ్టీలో 19300 మద్దతు కనిపిస్తోంది.. కానీ నేడు మొదట్లోనే 19400 దిగువన ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 458 పాయింట్లు లేదా 1.03 శాతం క్షీణించింది.
మార్కెట్ స్టార్టింగ్ ఎలా ఉంది?
నేడు స్టాక్ మార్కెట్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 163.25 పాయింట్లు అంటే 0.25 శాతం క్షీణతతో 65,238 వద్ద ప్రారంభమైంది. ఎన్ఏఎస్ఈ నిఫ్టీ 65.55 పాయింట్లు అంటే 0.34 శాతం క్షీణతతో 19,369 వద్ద ప్రారంభమైంది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Read Also:PF Advance: ఇల్లు లేదా ప్లాట్ కొనాలని అనుకుంటున్నారా.. ఈపీఎఫ్‌వో డబ్బు ఇస్తుంది
సెన్సెక్స్, నిఫ్టీ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 20 క్షీణించగా కేవలం 10 స్టాక్‌లు మాత్రమే బూమ్ వైపు చూస్తున్నాయి. ఇది కాకుండా, నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 9 పెరుగుదలను చూడగా 41 స్టాక్‌లలో ట్రేడింగ్ నేలవైపు చూస్తోంది.
రంగాల వారీగా చూస్తే..
నేడు FMCG, IT, మీడియా స్టాక్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు క్షీణతను చూపుతున్నాయి. మెటల్, ఫైనాన్షియల్ షేర్లు 0.93-0.93 శాతం క్షీణతతో కొనసాగుతున్నాయి. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ షేర్లలో 0.84 శాతం మందగమనం ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు 0.77 శాతం, ఫార్మా షేర్లలో 0.65 శాతం క్షీణించాయి.
Read Also:OLA S1 Pro Price: ఓలా నుంచి 2 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫుల్ ఛార్జింగ్‌తో 151కిమీ ప్రయాణం!
- Tags
- Bank Nifty
- BSE
- Nifty
- nse
- Sensex
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!