Vodafone Idea: అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ వేలం విడతగా సుమారు రూ.1,680 కోట్లు చెల్లించేందుకు మరో 30 రోజుల గడువు కోరినట్లు వొడాఫోన్ ఐడియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Amrit Kalash Scheme: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్ పథకం 'అమృత్ కలాష్ స్కీమ్'లో పెట్టుబడి కోసం గడువును మరోసారి పొడిగించింది.
Mirchi Rate: ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో సామాన్యులు నానాఇబ్బంది పడుతున్నారు. పాలు, పెరుగు, గోధుమలు, పిండి, బియ్యం, పప్పులతో సహా అన్ని రకాల ఆహార పదార్థాలు ఖరీదుగా మారాయి.
Salaries in Advance: కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వారికి ముందుగానే పెన్షన్, జీతం అందుతాయి.
Eye Flu: వర్షాకాలంలో ప్రజలు వివిధ అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందులో డెంగ్యూ, మలేరియా మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ ఈసారి చాలా మంది ఐ ఫ్లూ బారిన పడుతున్నారు.
iPhone 15 : ఐఫోన్‌లను విక్రయించే సంస్థ ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. యాపిల్ మేడ్ ఇన్ ఇండియా డివైస్‌లను గతంలో కంటే చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు.
Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లుగా రిట్రెంచ్‌మెంట్‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఈ రిట్రెంచ్‌మెంట్ తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి.
Indian Submarine Deal: భారతదేశ జలాంతర్గామిని తయారు చేయడానికి రెండు భారీ రక్షణ తయారీ కంపెనీలు పోటీలో ఉన్నాయి. ఇవి 2 యూరోపియన్ కంపెనీలు అందులో ఒకటి జర్మనీకి చెందిన Thyssenkrupp AG కాగా మరొకటి స్పెయిన్‌కు చెందిన నవాంటియా.
Aptech CEO: కంప్యూటర్ కంపెనీ ఆప్టెక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ పంత్ (Aptech CEO) కన్నుమూశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ అనిల్ పంత్ మరణ సమాచారాన్ని ఇచ్చింది.
Job Opportunity: దేశంలోని టెలికాం రంగంలో త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు రానున్నాయి. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీలు త్వరలో తమ ఉద్యోగులను 25 శాతం వరకు పెంచుకోనున్నాయి.