Telangana Elections: తెలంగాణ ఎన్నికల వేళ కొన్ని చోట్ల చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telangana Elections: తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పోలింగ్ మందకొడిగా జరుగగా.. 11 గంటల వరకు 20.64 శాతం నమోదైంది.
Telangana Elections: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్ బూత్ ఎదుటే ధర్నాకు దిగారు. పలు పోలింగ్ కేంద్రాల్లోకి స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.
Hyderabad Metro: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల జరుగుతుండడంతో పండుగా వాతావరణం నెలకొంది. నగర వాసులంతా ఓట్లేసేందుకు తమ తమ సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున్న తరలి వెళ్లారు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డబ్బులిస్తే కానీ ఓట్లేయమని ఓటర్లు నాయకులను డిమాండ్ చేస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Telangana Elections: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 20.64శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
CPI Narayana: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల విడుదల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది.