Telangana Elections: చెదురుముదురు సంఘటనల మినహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదులుతున్నారు.
East Coast Train : ఈ మధ్య కాలంలో ట్రైన్ ప్రమాదాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. కారణాలేంటో తెలియదు కానీ తరచూ ట్రైన్లలో మంటలు, పట్టాలు తప్పుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
Telangana Elections 2023: ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అనేక పార్టీలు డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెడుతుంటాయి.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు జల వివాదం పై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల హాక్కులు పరిష్కారం చూపనంత వరకు ఇలానే జరుగుతుందన్నారు.
Telangana Elections : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 8:15 గంటలకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేడు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) కీలక విషయాన్ని ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలోని ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Badradri: తెలంగాణ ఎన్నికల వేళ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో 25 మంది వ్యాపార వేత్తలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు సహకరిస్తే చంపేస్తామని వారిని హెచ్చరించారు.
Election Ink: ఎన్నికలలో సిరా చుక్క చాలా ముఖ్యమైన అంశం. సిరా చుక్క ఓటేశాం అని చెప్పేందుకు గుర్తుగానే కాదు.. నకిలీ ఓట్లను అరికట్టేందుకు, ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తుపెట్టుకునేందుకు భారత ఎన్నికల సంఘం దశాబ్దాలుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది.