Gujarat : గుజరాత్‌లోని సూరత్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు టైర్లు, స్టీరింగ్ లేని భవిష్యత్ కారును కనుగొన్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ కారు 35 కిమీ వేగంతో 80 కిమీ వరకు నడుస్తుంది.
Supreme Court : సీబీఐని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు అర్హమైనదిగా పరిగణించింది.
UP : ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మహిళపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్యాంగ్ రేప్ బాధితురాలు జిల్లాలోని దేవీపటాన్ మండల కమీషనర్ కార్యాలయం వెలుపల వాటర్ ట్యాంక్ ఎక్కింది.
Kidney Scandal : బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది.
Hathras Stampede : జులై 2న హత్రాస్‌లో 121 మంది మరణించిన తొక్కిసలాటకు 'సత్సంగ్' నిర్వాహకులే కారణమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆరోపించింది.
Bypolls: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) , కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ముఖాముఖి పోరు జరగనుంది.