Major Mustafa : ‘సైనికులు చనిపోరు, ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారు’...అని ఓ అమరవీరుడి తల్లి ఫాతిమా బోహ్రా చెప్పింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె కొడుకు మేజర్ ముస్తఫా బోహ్రా.
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమైన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అల్మారాను బంకర్‌గా మార్చి నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు తెలుస్తోంది.
Fire Accident : ఉరుగ్వేలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది వృద్ధులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో సంరక్షకుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు.
Assam Flood : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అస్సాం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 24 లక్షల మందికి పైగా ప్రజలు ప్రస్తుతం వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
Nithyananda : భారతదేశం నుండి పరారీలో ఉన్న నిత్యానంద తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ మహా పూర్ణిమ అంటే జూలై 21న తన రహస్య ప్రపంచం నుండి తెరను తొలగిస్తానని ప్రకటించాడు.
Manipur : మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం, మణిపూర్ పోలీసుల సంయుక్త బృందం ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.
PM Modi : భారతదేశం, ఆస్ట్రియా మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూరోపియన్ దేశాన్ని సందర్శించడం గొప్ప గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Nepal Floods : రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి గత నాలుగు వారాల్లో నేపాల్‌లో వర్ష బీభత్సానికి కనీసం 62 మంది మరణించారు మరో 90 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగులు కారణంగా ఈ రుతుపవనాల మరణాలకు ప్రధాన కారణాలని హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు.
Urfi Javed : ముంబైలోని ఓ పార్టీ నుంచి ఫుల్ గా తాగి బయటకు వచ్చి మీడియా కంటపడింది ఉర్ఫీ జావేద్. మత్తులో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోవడంతో వేరే వాళ్ల సాయం తీసుకోవాల్సి వచ్చింది.
Mumbai Accident : పూణె తరహాలో మరో కారు ప్రమాదం ముంబైలో వెలుగు చూసింది. ఈ ఉదయం ముంబైలోని వర్లీలో వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.