Gujarat : టైర్లు, స్టీరింగ్ లేని క్యాప్సూల్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ
- ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ
- డ్రైవర్
- స్టీరింగ్ లెస్ కారు తయారీ
- క్యాప్సూల్‌లా కనిపించే ఈ కారు పూర్తిగా ఆటోమేటిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat : గుజరాత్‌లోని సూరత్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు టైర్లు, స్టీరింగ్ లేని భవిష్యత్ కారును కనుగొన్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ కారు 35 కిమీ వేగంతో 80 కిమీ వరకు నడుస్తుంది. క్యాప్సూల్ ఆకారంలో ఉన్న ఈ కారు ఒక వ్యక్తి కూర్చునేంత పెద్దదిగా తయారు చేశారు. జంక్ మెటీరియల్ ను అసెంబ్లింగ్ చేసి తయారు చేసిన ఈ కారు తయారీకి మొత్తం రూ.65 వేలు. ఈ కారును పెద్దమొత్తంలో తయారు చేసినప్పుడు.. దాని ధర మరింత తక్కువగా ఉంటుంది. ఇది భవిష్యత్ కారుగా పిలుస్తున్నారు. ఈ కారును తయారు చేసిన విద్యార్థులు శివమ్ మౌర్య, సంగమ్ మిశ్రా, దల్జీత్ ప్రకారం.. భవిష్యత్తులో ప్రజలకు ఇలాంటి కార్లు అవసరం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారు డిజైన్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ కారును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కూడా నడపవచ్చు.
Read Also:Auto Driver Fluent English : ఇంగ్లిష్‌లో అదరగొట్టిన ఆటోవాలా.. వీడియో వైరల్..
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
ఈ కారును తయారు చేయడానికి కొన్ని మెటీరియల్స్ కొనుగోలు చేశారు. అయితే మిగిలిన పదార్థాలు స్క్రాప్ నుండి తీసుకున్నారు. ఈ విద్యార్థుల ప్రకారం, టైర్లు, స్టీరింగ్ లేకుండా ఈ కారును నడపడానికి గేమింగ్ జాయ్‌స్టిక్, మొబైల్ పరికరం ఉపయోగించినట్లు చెప్పారు. నాలుగు అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు ఉన్న ఈ కారులో ఒక్కరు కూర్చోవడమే కాకుండా కొంత సామాను నిల్వ చేసుకునేందుకు కూడా స్థలం ఉంటుంది.
Read Also:Mahindra XUV 700 Price: 2 లక్షలు తగ్గిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ధర.. నేటి నుంచే అమల్లోకి!
నిర్మాణంలో క్యాప్సూల్‌లా కనిపించే ఈ కారు ఇంటి నుండి మార్కెట్‌కి లేదా కార్యాలయానికి ప్రయాణించడానికి ఉపయోగించవచ్చు. సమీప భవిష్యత్తులో పెద్ద వాహనాలు వెళ్లడానికి రోడ్లపై చాలా తక్కువ స్థలం మిగిలి ఉంటుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ క్యాప్సూల్ కారు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కారు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్. ఈ వాహనం వినియోగంలోకి వచ్చిన తర్వాత కాలుష్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!