Singapore : సింగపూర్‌లోని ప్రధాన రిటైల్ బ్యాంకులు డిజిటల్ ఖాతాదారులచే బ్యాంక్ ఖాతా లాగిన్ కోసం వన్-టైమ్ పాస్‌వర్డ్‌ల (OTPలు) వినియోగాన్ని క్రమంగా తొలగిస్తాయని ప్రకటించాయి.
Crazy Offer : మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు... ఆన్‌లైన్ మోసం రోజు రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. దుండగులు సాధ్యమైనన్ని దారుల్లోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా.. గర్భవతులను చేస్తే రూ.10వేలు ఇస్తామంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు.
Uttarpradesh : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరు 2019 లోక్‌సభ ఎన్నికల కంటే పడిపోయింది. మొత్తం 80 స్థానాల్లో ఆ పార్టీ 33 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ ఓటమికి సంబంధించి ఈరోజుల్లో నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నారు.
PM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత సైన్యానికి చెందిన అనేక రక్షణ పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది.
Heavy Rains : దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో మళ్లీ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బీహార్‌తో పాటు, ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Baba Ramdev : బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేదం పై చట్టపరమైన సమస్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది.
Uttarpradesh : కోతి పిల్లతో వీడియో తీసి ఇబ్బందుల పాలయ్యారు స్టాఫ్ నర్సులు. ఇలా చేసినందుకు వారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
BJP MLA Died :కేదార్‌నాథ్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే శైలారాణి రావత్ మంగళవారం అర్థరాత్రి ఇక్కడి మాక్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె వయస్సు 68 సంవత్సరాలు.
Supreme Court : విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. అలాంటి మహిళలు సిఆర్‌పిసి సెక్షన్ 125 ప్రకారం తమ భర్త నుండి భరణం డిమాండ్ చేయవచ్చని కోర్టు పేర్కొంది.