మన మనుగడకు అత్యంత అవసరమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది మన శరీరానికి ఇంజిన్‌గా పనిచేస్తుంది. గుండె పొడవైన రక్తనాళాల నెట్‌వర్క్ ద్వారా రక్తాన్ని పంపుతుంది. ఇది సగటు జీవితకాలంలో మూడు బిలియన్ల కంటే ఎక్కువ హృదయ స్పందనలను అడ్డుకుంటూ రోజుకు 100,000 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. ఇది అన్ని కణజాలాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరియు హానికరమైన వ్యర్థాలను తొలగిస్తుంది.
విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్‌పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.
Helmet: బైకుపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదం బారిన పడితే హెల్మెట్ ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువగా తలకు గాయాలైతేనే మరణించే అవకాశం ఉన్నందున హెల్మెట్ వాడాలని అధికారులు చెబుతూ ఉంటారు. అందుకోసం ట్రాఫిక్ పోలీసులు.. హెల్మెట్ వాడాలని చెబుతారు. లేని యెడల ఆ బండికి ఫైన్ విధిస్తారు. Read Also: Manchu Manoj: ఆదిపురుష్ కోసం మేము కూడా అంటున్న నవదంపతులు అయితే అసలు […]
యునైటెడ్ స్టేట్స్‌లో ఓ యువకుడు చేసిన వీడియో అందరి మతిపోగుడుతుంది. హార్ట్ ఎటాక్ ఉన్నవారు ఈ వీడియో చూడకపోవడం అత్యంత మంచింది. ఆ వీడియోలో ఓ యువకుడు చేసిన స్టంట్ మ్యత్యువును ధిక్కరించే విధంగా ఉంది. రోడ్డుపై స్పీడ్ గా వస్తున్న ఓ ట్రక్కుకు ఎదురెళ్లి బొక్క బోర్ల పడుకుంటాడు.. అతను ట్రక్కు మధ్య భాగంలో ఉండే స్థలంలో పడుకునేసరికి అది వెళ్లిపోతుంది.
DGCA కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ క్యారియర్ లకు నిబంధనలు మరింత సులభతరం చేసింది. కొత్త అంతర్జాతీయ గమ్యస్థానాన్ని ప్రారంభించేందుకు భారతీయ క్యారియర్‌లకు ప్రక్రియను సరళంగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చెక్‌లిస్ట్‌ను కేవలం 10-పాయింట్‌లకు తగ్గించింది.
సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది మాత్రం నిజం. ఓ జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో కసబిసా నమిలి మింగేసింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. పాపం గడ్డి అనుకుని పామును అలా నమిలేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ జోరు మీదుంది. ఇవాళ మిషన్ మధ్యప్రదేశ్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అంతకుముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జేపీ అగర్వాల్, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖాతో కలిసి గ్వారిఘాట్‌లో నర్మదా నది ఒడ్డున ప్రియాంక పూజలు చేశారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా.. బీజేపీని గద్దె దించేందుకు హస్తం పార్టీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది.
సెర్బియా యోధుడు.. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) కొత్త చరిత్ర లిఖించాడు. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో నోవాక్ జొకోవిచ్ క్యాస్పర్ రూడ్‌ను ఓడించాడు. తద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు.
ఒకే ట్రాక్ పై ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బిలాస్‌పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో.. రైళ్లు ఆగిపోయాయి. లోకో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
23 నాణేలను పిగ్గీ బ్యాంకులో ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ కుక్క. స్కాట్లాండ్‌కు చెందిన ఈ నాలుగేళ్ల కాకర్ స్పానియల్ లియో.. ఒక నిమిషంలో 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో వేసి గిన్నీస్ రికార్డ్ సంపాదించింది.