Odisha: ఒడిశాలో తప్పిన మరో ప్రమాదం.. ఒకే ట్రాక్పై ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాలో తప్పిన మరో ప్రమాదం.. ఒకే ట్రాక్పై ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్లు..!
Another accident in Odisha.. Passenger and goods trains on the same track..!
Passenger, goods, trains, track, odisha
Odisha: ఒడిశాలోని బాలాసోర్ లో రైలు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలచివేసింది. ఆ దుర్ఘటనలో 288 మంది కోల్పోగా.. మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. మరికొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. అయితే ఈ ప్రమాద ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ప్రమాదం ఒకటి తప్పినట్టైంది.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
Read Also: Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా
ఒకే ట్రాక్ పై ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బిలాస్‌పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో.. రైళ్లు ఆగిపోయాయి. లోకో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వేగంగా వెళ్తున్న రైలు సడెన్ గా నిలిచిపోవడంతో రైల్లో ఉన్న ప్రయాణికులంతా షాక్ కు గురయ్యారు. ఒక్కసారిగా కిందకు దిగి ఏమైందో చూడటానికి పరుగు తీశారు. దీంతో ఎదురుగా మరో రైలు నిలిచి ఉండటం చూసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Tamil Nadu: ఆర్మీ జవాన్ భార్యపై 40 మంది దాడి.. అసభ్య ప్రవర్తన
అయితే మొన్నటికి మొన్న అంతా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత.. మళ్లీ అలాంటి ఘటనలే ఎందుకు పునరావృతం అవుతున్నాయి. రైల్వే అధికారుల నిర్లక్ష్యమా.. లేక సిగ్నలింగ్ సమస్యలా అని పలు అనుమానాలు తావెత్తుతున్నాయి. బాలాసోర్ లో జరిగిన ప్రమాదాలు మళ్లీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే అలాంటి సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!