అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానని యువతిపై బెదిరింపులకు పాల్పడిన ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటు చేసుకుంది. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి ఒక యువకుడు బాలికకు ఫోన్ చేసి రమ్మని అత్యాచారం చేశాడు.
యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త సతీష్ సోని పట్టపగలే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కోల్‌కతాలో జరిగిన సామూహిక అత్యాచారం-హత్య ఘటన అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌తో పాటు యావత్ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి అనేక సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలాంటి ఘటనలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక మెస్సెజ్ ఇచ్చాడు. ఆయన ఇన్‌స్టాలో ఓ స్టోరీని పంచుకున్నాడు. 'కూతుర్ని కాపాడుకోవడం కంటే.. కొడుకు, తమ్ముడు, భర్త, తండ్రి, స్నేహితులకు చదువు చెప్పించడం మేలు' అని తెలిపాడు.
రైళ్లల్లో రకరకాల పనులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాటలు పాడటం, మిమిక్రీ చేయడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఈ అక్క చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రైలులో మరో మహిళలకు థ్రెడ్ చేయడం కనిపిస్తుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని లోకల్ ట్రైన్ లో చోటు చేసుకుంది. ఈ దృశ్యం షాకింగ్‌గా ఉండటమే కాదు.. మహిళ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.
వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రెజ్లింగ్‌లో పునరాగమనం చేయబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చింది. 2032 వరకు ఆడాలనుకున్నట్లు వినేశ్ చెప్పింది.
పారిస్ గేమ్స్‌లో వినేష్ ఫోగట్‌కు కోచ్‌గా ఉన్న వూలర్ అకోస్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ఒలింపిక్ ఫైనల్‌కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు.. వినేష్ దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ రకాల కసరత్తులు చేసినట్లు కోచ్ వూలర్ అకోస్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపాడు. ఈ సమయంలో ప్రాక్టీస్ తర్వాత చనిపోతుందేమోనని భయపడ్డామన్నాడు. తొలి ఒలింపిక్స్‌ను సాధించడానికి వినేష్ తన జీవితాన్ని లెక్క చేయలేదని కోచ్ తన పోస్ట్‌లో చెప్పాడు.
ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఆలయంలో ఓ వ్యక్తి పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో జరిగింది. వైరల్ వీడియోలో.. ఒక యువకుడు ఒక గుడిలో నేలపై పడుకుని ఉన్నాడు. మరో వ్యక్తి కూడా అక్కడ ఆవరణలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి మొబైల్ లో పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటున్నట్లు కనిపించింది.
డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ చేస్తున్నారు. జనాలను మోసం చేయడమే కాకుండా.. ఇప్పుడు దేవుడు మీద కూడా పడ్డారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఓ వ్యక్తి గుడిలో ఉండే హుండీకి తన ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను పెట్టాడు. దీంతో.. ఆ గుడికి వచ్చే భక్తులంతా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కానులకు వేసేశారు. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 3 లక్షలకు పైగా వచ్చాయి. అయితే.. ఈ ఘరానా దొంగ లా గ్రాడ్యుయేట్ చేశాడు. ఈ వ్యవహారం…
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అనేక రకాల తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. హెర్నియా కూడా ఆ సమస్యలలో ఒకటి. దీని ప్రమాదం కూడా క్రమక్రమేణా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇంగువినల్ హెర్నియా అనేది ఒక రకమైన హెర్నియా. దీనివల్ల దిగువ ఉదర కండరాలలో బలహీనత సమస్య ఏర్పడుతుంది. దీనికి శస్త్రచికిత్స అవసరం. అయితే.. హెర్నియా సమస్య ఎవరికైనా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విమానాలు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు వాతావరణం కారణంగా విమానం టేకాఫ్‌లో ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు ప్రయాణికుడి కారణం కూడా ఉంటుంది. తాజాగా చైనాలోని ఓ విమానంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఒక అమ్మాయి తన ఖరీదైన లూయిస్ విట్టన్ బ్యాగ్‌ని తన ముందు ఉన్న కుర్చీ కింద పెట్టడానికి నిరాకరించింది. తన ఖరీదైన బ్యాగును పక్కనే ఉన్న సీటుపై ఉంచుతానని ఆమె మొండికేసింది. ఈ విషయంపై ఫ్లైట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరికి…