UP Crime: ఏమైందో ఏమో.. భార్యతో మాట్లాడొచ్చి భర్త గన్తో కాల్చుకుని ఆత్మహత్య
- యూపీలో గన్ తో కాల్చుకుని ఓ వ్యక్తి సూసైడ్
- తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి ఆత్మహత్య
- బీహార్ నివాసి వ్యాపారవేత్త సతీష్ సోనిగా గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యాపారి తన రెండో భార్యను కలిసేందేకు వచ్చి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారవేత్త సతీష్ సోని పట్టపగలే కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓ సిగ్నల్ వద్ద గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల ఘటన అనంతరం అతను రక్తపు మడుగులో పడిఉన్నాడు. కాల్పుల శబ్దం విని బాటసారులు అక్కడే ఆగిపోయారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యాపారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Read Also: Champai Soren: “నా ఆత్మగౌరవం దెబ్బతింది, నాకు మూడే దారులు”.. ఎన్నికల ముందు జార్ఖండ్‌లో సంచలనం..
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
గోమతీనగర్‌లోని అవధ్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. బీహార్ నివాసి వ్యాపారవేత్త సతీష్ సోని (39) రెండు వివాహాలు చేసుకున్నాడు. మొదటి భార్య బీహార్‌లో ఉంటోంది. కాగా, రెండో భార్య అవధ్‌పురి, గోమతీనగర్‌లో నివాసం ఉంటోంది. శనివారం సతీష్ తన రెండో భార్యను కలిసేందుకు ఇంటికి వచ్చాడు. అక్కడ భార్యతో గొడవ పడ్డాడు. గొడవ అనంతరం సతీష్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అవధ్‌పురి సిగ్నల్ వద్దకు చేరుకుని గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తంతో తడిసి ముద్దయిన సతీష్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనలో సతీష్ భార్యను విచారిస్తున్నట్లు డీసీపీ పూర్వి తెలిపారు.
Read Also: Suryakumar Yadav: కోల్‌కతా రేప్ ఘటనపై సూర్యకుమార్ ఇన్స్టాలో పోస్ట్.. వైరల్
- Tags
- Argument
- gun
- husband
- Uttar Pradesh
- wife
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!