Viral Video: అక్కడే దుకాణం పెట్టావా.. లోకల్ ట్రైన్‌లో బ్యూటీ పార్లర్
- రైలులో ఓ మహిళలకు థ్రెడ్ చేస్తున్న మరో మహిళ
- పశ్చిమ బెంగాల్‌లోని లోకల్ ట్రైన్ లో ఘటన
- ఈ దృశ్యం షాకింగ్‌గా ఉండటమే కాదు.. మహిళ చేసిన పనికి ప్రశంసలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైళ్లల్లో రకరకాల పనులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాటలు పాడటం, మిమిక్రీ చేయడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఈ అక్క చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రైలులో మరో మహిళలకు థ్రెడ్ చేయడం కనిపిస్తుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని లోకల్ ట్రైన్ లో చోటు చేసుకుంది. ఈ దృశ్యం షాకింగ్‌గా ఉండటమే కాదు.. మహిళ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.
Delhi: మెట్రో, ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్‌లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
మహిళ థ్రెడింగ్ సేవలతో ప్రయాణికులను ఎలా ఆకట్టుకుంటుందో ఈ వీడియోలో చూడవచ్చు. రైలులో ప్రయాణిస్తున్న వారు ఆమె సమర్థత, విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మహిళ థ్రెడింగ్ కోసం ప్రయాణికులను ఒప్పించడమే కాకుండా, ఆమె చేసే పనిని అందరు మెచ్చేలా చేస్తుందని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఒక ప్రొఫెషనల్ బ్యూటీషియన్ లాగా చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.
Pakistan: సిక్కు మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. 9 నెలల తర్వాత రక్షించిన పోలీసులు..
కదులుతున్న రైలు డోర్ దగ్గర నిలబడి థ్రెడింగ్ చేయడంతో ఈ మహిళ చేస్తున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇది సాహసమే కాదు ప్రమాదకరం కూడా.. అయినప్పటికీ, మహిళ తన పని పట్ల ఉన్న నైపుణ్యం.. అంకితభావం అందరినీ ఆకట్టుకుంటుంది. రైలులో ప్రయాణిస్తున్న మహిళలు ఆమెతో థ్రెడింగ్ చేయించుకునేందుకు ఎలా లైన్‌లో నిల్చున్నారో వీడియోలో చూడవచ్చు. రైలులో ప్రయాణించే ప్రయాణీకులకు ఇది కొత్తగా, ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ఆ మహిళకు ఇది జీవనోపాధికి ఒక ప్రత్యేకమైన మార్గం. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు.. లైక్ చేసారు. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా స్పందించారు. “కొందరు దీనిని సాహసోపేతంగా అభివర్ణిస్తే, మరికొందరు రిస్క్‌తో కూడిన పని అంటున్నారు. కొంతమంది “ఈ మహిళ నేటి బ్యూటీషియన్ల కంటే చాలా మెరుగ్గా పనిచేస్తోంది” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?