తెలుగు చిత్రసీమలో కళావాచస్పతి జగ్గయ్య హీరోగా రాణించారంటే అందుకు దర్శకనిర్మాత కె.బి.తిలక్ ప్రధానకారకులని చెప్పకతప్పదు. తిలక్ తమ ‘అనుపమ ఫిలిమ్స్’ పతాకంపై తెరకెక్కించిన అనేక చిత్రాలలో జగ్గయ్యనే కథానాయకునిగా ఎంచుకున్నారు. అలా వారి కాంబోలో తెరకెక్కిన ‘ఈడూ-జోడూ’ చిత్రం అప్పట్లో జనాదరణ పొందింది. 1963 మే 17న ‘ఈడూ-జోడూ’ విడుదలై విజయం సాధించింది. Read Also: Girl’s mind: అమ్మాయిల విషయంలో పురుషులు చేసే తప్పు ఏంటో తెలుసా? ఇంతకూ ‘ఈడూ-జోడూ’ కథ ఏమిటంటే – సుందరమ్మ […]
షకీరా పాట ఉరకలు వేసే ఉత్సాహం నింపుతుందని అమెరిన్ల అభిప్రాయం! తన పాటతోనే కాదు, నాజూకు షోకులతోనూ కుర్రాళ్ళను కిర్రెక్కించిన గాయని షకీరా. ఇంతకూ షకీరాను గురించి ఇప్పుడు అదే పనిగా ముచ్చటించుకోవడానికి కారణమేంటి? 46 ఏళ్ళ షకీరా ఇప్పటికి ఇద్దరితో సహజీవనం సాగించింది. 2000-2010 మధ్యకాలంలో అర్జెంటీనా లాయర్ ఆంటోనియో డి లా రుయాతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది అమ్మడు. ఇక 2011 నుండి గత సంవత్సరం దాకా స్పానిష్ ఫుట్ […]
‘అవతార్-2’గా జనం ముందు నిలచిన ‘అవతార్ : ద వే ఆఫ్ వాటర్’ చిత్రం మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తో సాగింది. అయితే ఆ సినిమా ప్రీక్వెల్ ‘అవతార్-1’కు ఈ చిత్రానికి దాదాపు 13 ఏళ్ళు గ్యాప్ ఉండడంతో ఎలా ఉన్నా జనం చూసేస్తారని చిత్ర దర్శకుడు జేమ్స్ కేమరాన్ ఆశించారు. అంతేకాదు, ఈ సినిమా ఫ్లాప్ అయితే తరువాత సీక్వెల్స్ ను విడుదల చేయననీ, అసలు తీయబోననీ ప్రేక్షకులను బ్లాక్ మెయిల్ చేశారు […]
జాకీ చాన్ ‘ద మిత్’ చూసిన వారెవరికైనా అందులో ఆయన అభినయం గిలిగింతలు పెట్టక మానదు. ‘ద మిత్’ కథ ఆధారంగానే రాజమౌళి తన ‘మగధీర’ సినిమాలో కొంత భాగం రూపొందించారని అందరికీ తెలుసు. 2005లో బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘ద మిత్’కు దాదాపు 18 ఏళ్ళ తరువాత సీక్వెల్ తెరకెక్కించాలని భావిస్తున్నారు. దర్శకుడు స్టాన్లీ టాంగ్ రూపొందించిన ‘ద మిత్’ అప్పట్లో 15 మిలియన్ డాలర్లతో రూపొంది, మంచి లాభాలు చూసింది. ఈ నేపథ్యంలోనే […]
తెలుగు పాటకు వెలుగుబాటలు చూపిన వారెందరో! వారిలో ప్రజాకవులది ప్రధాన పాత్ర. సుద్దాల హనుమంతు పాట తెలుగునేలను పులకింప చేసింది. ప్రజాకవిగా ఆయన సాగిన తీరును ఈ నాటికీ గుర్తు చేసుకొనేవారెందరో! హనుమంతు తనయుడు అశోక్ తేజ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక చిత్రసీమలోనూ తనదైన పంథాలో పయనిస్తూ పదనిసలకు తగ్గ పదాలను, సరిగమలకు సరితూగే సమాసాలను పొందుపరుస్తూ సాగుతున్నారు. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలచిన తెలుగు సినిమా కవి […]
జేమ్స్ కేమరాన్ అద్భుత ప్రేమకావ్యం ‘టైటానిక్’ చూసిన వారెవరైనా సరే అందులో నాయికపై మనసు పారేసుకోవలసిందే! అందులో రోజ్ డివిట్ బుకెటర్ పాత్రలో కేట్ విన్స్ లెట్ ఒదిగిపోయారు. ఆమె అభినయం, అందం అయస్కాంతంలా కుర్రాళ్ళను ఆకర్షించాయి. దాంతో పదే పదే కేట్ ను చూడటానికే ‘టైటానిక్’కు పరుగులు తీశారు రసికాగ్రేసరులు. ఇప్పటి దాకా మూడు సార్లు ‘బ్రిటిష్ అకాడమీ ఫిలిమ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్’ (బి.ఎ.ఎఫ్.టి.ఏ.) అందుకున్న కేట్ విన్ స్లెట్ ఐదో సారి ‘ఐ […]
వచ్చీ రాగానే 'ఎనర్జిటిక్ స్టార్' అనిపించుకున్నారు; ఆ పై 'ఉస్తాద్' అనీ రెచ్చిపోయారు- ఏది చేసినా తనదైన బాణీ పలికిస్తూ అటు మాస్ నూ, ఇటు క్లాస్ నూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు 'రాపో' - అంటే రామ్ పోతినేని! పూరి జగన్నాథ్ నిర్దేశకత్వంలో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' ఘనవిజయం తరువాత హీరో స్టార్ భలేగా మారిపోయింది.
ఒకప్పుడు మాధురీ దీక్షిత్ తెరపై కనిపిస్తే చాలు అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించేది. ఇప్పుడు అభినేత్రిగానూ అదే తీరున మురిపిస్తున్నారు మాధురీ దీక్షిత్. గత సంవత్సరం మాధురి నటించిన ‘మజా మా’ చూసిన వారెవరికైనా ‘ఆంటీ అందం… అదరహో…’ అనిపించక మానదు. నవతరం ప్రేక్షకులు సైతం మాధురి అందాల అభినయానికి ఫిదా అవుతున్నారు. మళ్ళీ మాధురి ఏ సినిమాలో ఎలా నటిస్తుందో చూడాలనీ ఆసక్తితో ఉన్నారు. అందాల మాధురీ దీక్షిత్ ఒకప్పుడు ఎందరో రసికుల స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా […]
Katharine Hepburn: నేడు 'ఆస్కార్ అవార్డు' అన్న పేరు పాశ్చాత్య దేశాల్లో కన్నా మిన్నగా మన దేశంలో వినిపిస్తోంది. ఒకప్పుడు 'ఆస్కార్' అవార్డులు మనవి కావులే అనే ఉద్దేశంతో ఉండేవారు భారతీయులు.
Tom Hanks: వరుసగా రెండు సంవత్సరాలు 1993లో 'ఫిలడెల్ఫియా', 1994లో 'ఫారెస్ట్ గంప్' చిత్రాలతో ఉత్తమ నటునిగా ఆస్కార్ అవార్డులు అందుకొని అందరినీ ఆకర్షించిన టామ్ హ్యాంక్స్ రచయితగా మారిన సంగతి తెలిసిందే!