నలభై ఏళ్ళ క్రితం పూర్తయిన అక్కినేని 'ప్రతిబింబాలు' చిత్రం గత ఏడాది నవంబర్ లో విడుదలయింది. ఈ సినిమా చిత్తూరు జిల్లా అరగొండలోని కృష్ణా టాకీసులో వందరోజులు పూర్తి చేసుకున్నట్టు ఓ దినపత్రికలో ప్రకటన వచ్చింది. ఇది ఆ చిత్ర నిర్మాత ఇవ్వలేదు. కొందరు ఏయన్నార్ ఫ్యాన్స్ వారి పేరు లేకుండా ఇచ్చారు.
మ్యాట్రిక్స్' స్టార్ కీనూ రీవ్స్ కు స్డూడియోస్ లో డిజిటల్ ఎడిట్స్ పై మొహం మొత్తిందట! 'మ్యాట్రిక్స్'కు ముందు, ఆ తరువాత కూడా కీనూ రీవ్స్ యాక్షన్ హీరోగా పలు చిత్రాలతో వినోదం పంచాడు.
Oscar: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. ఈ సారి ఆస్కార్ ప్రదానోత్సవం భారతీయులకు, అందునా మన తెలుగువారికి మరింత ఆసక్తి కలిగించక మానదు.
Sumanth: ఎక్కడ పారేసుకున్నామో, అక్కడే వెదుక్కోవాలని సామెత! హీరో సుమంత్ మనసు చిత్రసీమలోనే చిక్కుకుంది. దాంతో సుమంత్ సినిమా రంగంలోనే పయనం సాగిస్తున్నారు తప్ప పక్కకు తిరిగి చూడడం లేదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా సుమంత్ కెరీర్ సాగుతోంది.