Ranbir Kapoor:ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన 'సంజూ'లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు.
Akshay Kumar:తన తాజా చిత్రం 'సెల్ఫీ'తో కాసింత ఊరట చెందిన అక్షయ్ కుమార్ అమెరికాలో చిందేసి కనువిందు చేయాలని ఆశించారు. కానీ, ఆదిలోనే అక్షయ్ బృందానికి హంసపాదు ఎదురయింది. అక్షయ్ 'ది ఎంటర్ టైనర్స్' అనే పేరుతో అమెరికాలో ఓ డాన్స్ షో చేయడానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకున్నారు.
Will Smith: హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు వినగానే గత యేడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై ఆయన చేయి చేసుకున్న సంగతి గుర్తుకు రాకమానదు. అదే వేదికపై 'కింగ్ రిచర్డ్' సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నిలిచారు విల్ స్మిత్. అయితే క్రిస్ రాకపై విల్ ప్రవర్తన కారణంగా పదేళ్ళ పాటు ఆస్కార్ అవార్డుల కమిటీ ఆయనను బహిష్కరించింది.
Oscar 2023: అమెరికాలో ఇది సినిమా అవార్డుల సీజన్ అనే చెప్పాలి. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 6 న సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పలు సినిమా అవార్డుల సంస్థలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఆస్కారేతర అవార్డుల ప్రభావం ఆస్కార్స్ పై ఉంటుందనీ కొందరు చెబుతున్నారు.
“తల్లి చేనులో మేస్తే… పిల్ల గట్టున మేస్తుందా?”, “యథా మాతా… తథా పుత్రిక…” ఇలాంటి మాటలు బోలెడు విని ఉంటాం. వీటిని కొందరు నెగటివ్ సెన్స్ లో ఉపయోగిస్తే, మరికొందరు వీటిలోని పాజిటివ్ నెస్ ను చూస్తూంటారు. ఏది ఏమైనా ఇలాంటి మాటలనే తనకు అన్వయించుకుంటోంది కంగనా రనౌత్. ఆమె ఏది చేసినా సంచలనమే అవుతోంది. ఇటీవల తన తల్లితో తాను ఉన్న ఫోటోపై కంగనా ఓ కామెంట్ పెట్టింది. అది నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. అందులో […]
Suryavamsam: తెలుగునాట రీమేక్స్ తో కింగ్ లా సాగారు హీరో వెంకటేశ్. తమిళంలో విజయవంతమైన 'సూర్యవంశం' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు.
వెనుక దన్నుగా స్టార్ ఫ్యామిలీ లేదు. ముందు మూటలకొద్ది ధనమూ లేదు. కేవలం తనను తాను నమ్ముకొని చిత్రసీమలో అడుగు పెట్టిన నాని, ఇప్పుడు నవతరం కథానాయకుల్లో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు.