K. Ramalakshmi: ముక్కుసూటిగా మాట్లాడటానికి ఎంతో ధైర్యం కావాలి. కేవలం ధైర్యం ఉంటే సరిపోదు. ఆ మాట్లాడిన దానిని సమర్థించుకొనే తెగువా ఉండాలి. ఆ సమర్థనకు తగ్గ శాస్త్రీయత కూడా ఎంతో అవసరం. ఇవన్నీ పుష్కలంగా ఉన్న రచయిత్రి కె.రామలక్ష్మి.
Simham Navvindi: నటరత్న యన్టీఆర్ తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టే నాటికే తన నటవారసునిగా బాలకృష్ణను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో, బాలకృష్ణ హీరోగా 'సింహం నవ్వింది' చిత్రాన్ని రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నిర్మించారు. యన్టీఆర్ కు సన్నిహితుడైన దర్శకుడు డి.యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Annadammula Savaal: సినిమా అంటేనే చిత్ర విచిత్రాలు సాగుతూ ఉంటాయి. తమ కంటే పెద్దవారికి తండ్రిగా నటించేవారూ కనిపిస్తుంటారు. తమ కన్నా చిన్నవారితో ఆడిపాడేవారూ ఉంటారు. రియల్ లైఫ్ లో రజనీకాంత్ కంటే కృష్ణ పెద్దవారు. కానీ, 'అన్నదమ్ముల సవాల్' చిత్రంలో కృష్ణకు అన్నగా రజనీకాంత్ నటించారు.
Station Master: ఆ రోజుల్లో దర్శకుడు కోడి రామకృష్ణ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం అటు నిర్మాతల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. కోడి రామకృష్ణ రూపొందించిన చిత్రానికి వెళ్తే, టిక్కెట్ రేటుకు సరిపడా వినోదం ఖాయమని భావించి, ఆయన సినిమాలకు పరుగులు తీసేవారు జనం.
RRR: ఆస్కార్ నామినేషన్స్ లో మన 'ట్రిపుల్ ఆర్' ఒకే ఒక్క 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలోనే నామినేషన్ సంపాదించింది. 'ట్రిపుల్ ఆర్' కోసం కీరవాణి బాణీలకు అనువుగా చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాట ఈ గౌరవంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులూ సంపాదించింది. అయితే ఆస్కార్ అవార్డు దక్కితే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు అభిమానులు.
Oscar 2023: 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్' సినిమా ఆస్కార్ బరిలో 11 నామినేషన్స్ సంపాదించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఆస్కార్ లో ఢీ అంటే ఢీ అంటూ సాగుతోన్న 'ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్' బ్రిటిష్ ఆస్కార్స్ గా భావించే ఫిలిమ్ అవార్డ్స్ లో ఎక్కువ కేటగిరీల్లో విజేతగా నిలచి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దక్షిణాదిన విజయవంతమైన చిత్రాల కథలతో హిందీ సినిమాలు రూపొంది అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాభై ఐదేళ్ళ క్రితం హిందీలో 'దో కలియా' అదే తీరున సందడి చేసింది.
Brad Pitt:"నీకూ నీ వారు లేరు... నాకూ నా వారు లేరు... చల్ మోహన రంగా..." అంటూ గర్ల్ ఫ్రెండ్ ఐన్స్ డీ రమోన్ తో జోడు కూడి గాల్లో తేలిపోవాలనుకున్నాడు బ్రాడ్ పిట్. నటి ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకున్నప్పటి నుంచీ బ్రాడ్ పిట్ ఒంటరి జీవితం సాగిస్తున్నాడు.
Dick Van Dyke: "వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉంది" అంటూ పాట అందుకుంటున్నాడు 97 ఏళ్ళ డిక్ వేన్ డైక్. 1925 డిసెంబర్ 13న జన్మించిన డిక్ సెంచరీకి దగ్గరవుతున్నా, ఇంకా కుర్రాడిలాగే ఉరకలు వేస్తున్నారు.
BalaRaju: మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని చిత్రాలలో 'బాలరాజు' స్థానం ప్రత్యేకమైనది. 1948 ఫిబ్రవరి 28న విడుదలైన 'బాలరాజు' అక్కినేని అభిమానులకూ ఈ నాటికీ గుర్తుండి పోయే చిత్రమే!