ఈ యేడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన ఘనత నిస్సందేహంగా యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కే దక్కుతుంది. జనవరి 12న విడుదలైన ‘వీరసింహారెడ్డి’తో ఆ ఫీట్ సాధించారు గోపీచంద్. ఈ సంవత్సరం మొదటి రోజున రూ.54 కోట్ల గ్రాస్ ను చూసిన సినిమాగా ‘వీరసింహారెడ్డి’ రికార్డ్ సృష్టించింది. తన అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం హీరో కెరీర్ లో ‘టాప్ గ్రాసర్’గా నిలవడం విశేషం! మాస్ ను […]
ఎవరు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన సినిమా అవార్డులు ఏవంటే అమెరికాలో ప్రదానం చేసే ‘ఆస్కార్ అవార్డులు’ అనే చెప్పాలి. 2023 ఆస్కార్ అవార్డుల ఫలితాలు తేలడానికి మధ్యలో ఒక్కరోజే ఉంది. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆస్కార్ ప్రిడిక్షన్స్ విడుదల చేశాయి. వాటిలో ఎక్కువ సంస్థలు పేర్కొన్న పేర్లను ఇక్కడ పొందుపరుస్తున్నాం. దాదాపుగా ఈ సారి ఆస్కార్ ఫలితాలు ఇవే అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల 23 విభాగాల్లో […]
Natu Natu Song:ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'ట్రిపుల్ ఆర్'లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాటకు 'ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది.
Koratala Shiva: జూనియర్ యన్టీఆర్ సోలో హీరోగా 'అరవింద సమేత' తరువాత సినిమా వచ్చి దాదాపు ఐదేళ్ళవుతోంది. మధ్యలో రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' లేకపోతే ఏంటి పరిస్థితి అంటూ యంగ్ టైగర్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Elon Musk: ప్రపంచ కుబేరునిగా పేరొందిన 'టెస్లా' కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ జీవితం ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలచింది. అతని గెలుపు బాటను స్ఫూర్తిగా తీసుకుంటున్న వారెందరో ఉన్నారు.
Deepika Padukone: 'మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ద వరల్డ్' అంటూ ఉమెన్స్ డే సందర్భంగా ఓ సర్వే పదిమంది అందగత్తెలను జనం ముందు నిలిపింది. ఇంతకూ ఈ సర్వేలో అనుసరించిన విధానంబెట్టిదయ్యా అంటే - ఈజిప్షియన్ ప్రపోర్షన్స్ తో లెక్కలు వేశారట!
Arnold Schwarzenegger: ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ యాక్షన్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్. చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు ఆర్నాల్డ్.
Amitabh Bachchan: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న అమితాబ్ బచ్చన్ కు ప్రమాదాలు కొత్త కాదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ లో మరోమారు అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. అసలు అది ప్రమాదమే కాదు అన్నట్టుగా తొలుత వినిపించింది. స్వయంగా అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో జరిగిన సంఘటనను వివరించాక, నిజమే అనుకున్నారు.
Rudra Veena: తెలుగునాట స్టార్ హీరోస్ సొంత నిర్మాణ సంస్థలతో జనాన్ని ఆకట్టుకొనే చిత్రాలు నిర్మించారు. తెలుగు చిత్రసీమలో ఈ పంథా చిత్తూరు నాగయ్య కాలం నాటి నుంచీ ఉంది. వారి బాటలోనే ఆ తరువాతి స్టార్స్ సైతం పయనిస్తూ సొంత నిర్మాణ సంస్థలతో తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించారు.
Nandini Reddy: మొన్నటి దాకా 'ఆకాశంలో సగం మేమే' అంటూ సాగారు కొందరు మహిళలు. మరికొందరు 'ఆకాశమే మేము' అంటున్నారు.దర్శకురాలు నందినీ రెడ్డి సైతం ఆ నింగినే హద్దుగా చేసుకొని పయనించే ప్రయత్నంలో చిత్రసీమలో అడుగు పెట్టారు. నవతరం దర్శకురాలిగా మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం 'అన్నీ మంచి శకునములే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నంలో ఉన్నారామె.