సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ కిషన్ కొన్ని రోజుల పాటు ఆ ఆటను ప్రాక్టీస్ చేశాడు. విశేషం ఏమంటే ఇందులో లావణ్య త్రిపాఠి సైతం హాకీ ప్లేయరే! అయితే… ఎన్నో అంచనాలతో మార్చి 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన […]
ప్రముఖ నిర్మాత శిరీష, శ్రీధర్ లగడపాటి తనయుడు విక్రమ్ సహిదేవ్. అతను హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కొత్తగా రెక్కలొచ్చెనా’! ఈ మూవీతో అలనాటి ప్రముఖ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్ బి అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సౌమిక పాండియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అచ్చు రాజమణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘ఉప్పెన’ టీమ్ ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ మూవీ […]
ధనుష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ ‘జగమే తంతిరమ్’ను వైనాట్ స్టూడియో జూన్ 18న తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో విడుదల చేయబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో యస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ధనుష్ కి జోడీగా ఐశ్వర్యాలక్ష్మి నటించింది. ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. ఇందులో ధనష్ ఓ పాట కూడా పాడటం విశేషం. […]
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను అని తెలుపుతూ ఈమధ్య తనని కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని రిక్వెస్ట్ చేసాడు. తనకుబాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ తప్పనిసరిగా తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలని బన్నీ కోరాడు. దీంతో ఆయన అభిమానులు, సెలెబ్రిటీలు అల్లు అర్జున్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక […]
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కరోనా వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం. చాలామంది సెలెబ్రిటీలు ఇప్పటికే మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోగా… కొంతమంది సెకండ్ డోస్ కూడా తీసుకుంటున్నారు. ఇటీవలే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. తాజాగా సీనియర్ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమి చేసినా అది చర్చనీయాంశమే అవుతుంది. ‘రిజైన్ మోదీజీ’ అనే హ్యాష్ ట్యాగ్ తో కొందరు నెటిజన్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడంతో కంగనాకు చిర్రెత్తుకొచ్చింది. ‘మోదీకి పాలించడం రాదు, సచిన్ కు బ్యాటింగ్ చేయడం రాదు, కంగనాకు నటించడం రాదు, లతాజీకి పాడటం రాదు’ అన్నట్టుగా కొందరు మోదీపై విషం కక్కుతున్నారంటూ కంగనా నిన్న ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనను మోదీతో, […]
ఇటీవల తమిళ దర్శకుడు ఎస్. శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తాననే సరికీ ఆ చిత్ర తమిళ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మోకాలడ్డుపెట్టాడు. నిర్మాతగా ఆ సినిమా కథాహక్కులు తనవే అని క్లయిమ్ చేశాడు. అయితే ఆ కథను తయారు చేసిన రచయితగా ఆ హక్కులు తనకే ఉంటాయని శంకర్ వాదిస్తున్నాడు. తాజాగా ‘రాధే’ సినిమా పాట విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన చర్చే చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘డి.జె. దువ్వాడ జగన్నాథం’ […]
మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది మొదట్లోనే ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ‘రాజా ది గ్రేట్’ తరువాత హిట్ కరువైన రవితేజకు ‘క్రాక్’ మళ్ళీ మునుపటి జోష్ ను ఇచ్చింది. అదే స్పీడ్ తో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. అయితే గతంలో కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ‘రాజా ది గ్రేట్’తో సూపర్ హిట్ ను ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ‘రాజా ది […]
ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లలో ప్రదర్శించినా అద్భుతమైన విజయాన్ని సాధించటం విశేషం. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. లాల్, నటరాజసుబ్రహ్మణ్యం, యోగిబాబు, లక్ష్మీప్రియ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. వి […]
తమిళ చిత్రం ’96’కు తెలుగు సీక్వెల్ గా తెరకెక్కింది ‘జాను’. సమంత, శర్వానంద్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలోని మ్యాజిక్ ను తెలుగులో రిపీట్ చేయలేకపోయింది. నిజానికి అది అసాధ్యమని సమంత భావించినా, నిర్మాత ‘దిల్’ రాజు మాట కాదనలేక ఆమె ‘జాను’లో నటించింది. చివరకు సమంత భయమే నిజమైంది. ఈ సినిమా ఇలా వచ్చి, అలా వెళ్ళిపోయింది. చాలామందికి ‘జాను’ వంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా గుర్తులేదు. చిత్రం ఏమంటే… అందులో […]