పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ఈరోజు నుంచి […]
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉప రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీకారం’ ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటిటి సన్‌నెక్స్ట్ లో ప్రసారం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘వకీల్ సాబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు అమెజాన్ ప్రైమ్ ముందుగా 14 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే తాజాగా అమెజాన్ సంస్థ దిల్ రాజుకు మరో 12 కోట్లు అదనంగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తరువాత యాభై రోజుల వరకూ ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవ్వకూడదు అన్నది […]
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇప్పుడు యమా బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉండగా, రాజ్, డీకే కొత్త చిత్రంతో పాటు సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ రీమేక్ కూ షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో శశాంక్ ఖైతాన్ ‘యోధా’ చిత్రం నుండి షాహిద్ తప్పుకోవడం కూడా బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. దానికి అసలైన కారణం ఇదీ అని తెలియకపోవడంతో దర్శకుడు మాత్రం తన వంతు ప్రయత్నం […]
కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో మన ఫిల్మ్ సెలబ్రిటీస్ కొత్త పంథాను ఎంపిక చేసుకున్నారు. చాలామందికి తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి, ఎలాంటి సహాయం పొందాలనేది తెలియకుండా ఉంది. అలా ఇబ్బంది పడేవారికి, వారికి సాయం చేయాలనుకునే వారికి మన సెలబ్రిటీస్ వారధిగా నిలుస్తున్నారు. తాజాగా ఈ విషయంలో రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ బృందం సైతం తన ఆపన్న హస్తాన్ని అందిస్తోంది. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని, వారికి […]
ప్రముఖ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన ఫోన్ నంబర్ లీక్ అయిందని, బిజెపి తమిళనాడు ఐటి సెల్ తన నంబర్ లీక్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయనకు, ఆయన కుటుంబానికి అత్యాచారం, డెత్ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు సిద్ధార్థ్. ఈ మేరకు ట్వీట్లో “నా ఫోన్ నంబర్ ను తమిళనాడు బిజెపి సభ్యులు, బిజెపి తమిళనాడు ఐటి సెల్ లీక్ చేసారు. నాకు, నా కుటుంబానికి 24 గంటల్లో […]
డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన కూల్ లుక్ తో వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభాస్ న్యూ లుక్ లో కూల్ క్యాజువల్స్ లో.దర్శనమిచ్చారు. వైట్ ఓవర్ సైజ్డ్ టీ, కామో ప్యాంటు, బ్లాక్ స్నీకర్లతో తలను క్లాత్ తో కవర్ చేసి, ముఖానికి మాస్క్ ధరించి, వైట్ షేడ్స్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా స్టార్ నటన, డౌన్ టు ఎర్త్ […]
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా బిజీగా మారిపోయిన రష్మిక మందన్న ఈ కరోనా కాలంలో తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారి సందేహాలను తీరుస్తోంది. అందులో భాగంగా తాజాగా అభిమానులతో ముచ్చటించిన రష్మిక సరైన స్క్రిప్ట్, సమర్థుడైన దర్శకుడు దొరికితే మళ్ళీ విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అభిమాన ఐపిఎల్ జట్టు అని రష్మిక అన్నారు. […]
ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంటే… హాలీవుడ్ నిర్మాణ సంస్థలు మాత్రం తమ కొత్త చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఆ రకంగా వరల్డ్ సూపర్ హీరో డే రోజున ‘బ్లాక్ విడో’ రిలీజ్ డేట ను వాల్ట్ డిస్నీ సంస్థ ప్రకటించింది. క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్లాక్ విడో’ జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రాబోన్నట్టు తెలిపింది. అదే విధంగా దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ […]
మెగా మేనల్లుడుగా ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. సినిమాలో వైష్ణవ్, కృతి రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద […]