రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో అభిమానులంతా ‘రాధేశ్యామ్’ చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ పిరియాడికల్ మూవీ ‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుంటే… ఆయన జోడీగా ప్రేరణ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. అనుకున్న సమయానికి ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాతలు ఇవ్వకపోయినా పంటిబిగువన బాధను అదిమి పట్టి… జూలై 30న సినిమా వస్తుంది కదా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతవరకూ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు […]
కరోనాను ఎదుర్కొవడంలో కేవలం వైద్య సిబ్బందే కాదు… ఇతరులూ తమ వంతు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ మొదలు కొని ఎంతో మంది సెలబ్రిటీస్ తమ పరిథిలో ఆపన్న హస్తం అందించే పనిలో ఉన్నారు. సురేశ్ ప్రొడక్షన్ వంటి నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు కరోనా బాధితుల అవసరాలు తెలుసుకుని, సోషల్ మీడియా ద్వారా వారికి సహాయం చేసే వారికి ఆ విషయాన్ని చేరవేసే పని చేస్తున్నాయి. ఇదే సమయంలో నటుడు రానా మరో అడుగు ముందుకేసి కరోనా […]
ప్రముఖ దర్శకుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ రెండు వారాల పాటు అందరూ పర్శనల్ లాక్ డౌన్ పాటిస్తే మంచిది సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా, ప్రకటించకపోయినా… దీనిని పాటించడం వల్ల డాక్టర్లకు కాస్తంత విశ్రాంతి లభిస్తుందన్నది ఆయన అభిప్రాయం. గత కొన్ని వారాలుగా కరోనా నివారణకు వాక్సినేషన్ చేస్తూ, కరోనా రోగులకు వైద్యం చేస్తూ డాక్టర్లు, వారి బృందం ఎంతో అలసిపోయారని, కనీసం వారి కోసమైనా రెండు వారాలు అందరూ వ్యక్తిగతంగా లాక్ […]
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆర్‌సి 15’ ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే… ‘ఆర్‌సి 15’ కోసం శంకర్ ప్రముఖ లిరిసిస్ట్ వివేక్ ను తీసుకుంటున్నారట. ఇంకా […]
కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ కుమార్ అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ వచ్చింది. అజిత్ మరోసారి ‘వాలిమై’ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం రూపొందబోతోంది. ఇంతముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రమిది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో కలిసి బ్యాక్ […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకరంగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కరోనా సంక్షోభంపై పోరాటానికి తమవంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఈ దంపతులు 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను డొనేట్ చేశారు. కరోనాపై పోరాటానికి ఎవరేం చేయగలిగితే అది చేయాలని కోరారు ట్వింకిల్ ఖన్నా. అయితే తమ కుటుంబం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా కొన్ని రోజుల నుంచి […]
అపర్ణ మల్లాది దర్శకత్వంలో ప్రిన్స్ సిసిల్, అనీషా దామ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుస్తున్న చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏవిఆర్ స్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అన్నపూర్ణ, అర్జున్ కళ్యాణ్, పవన్ సురేష్, భవన వాజపండల్, జైయేత్రి మకానా, కిర్రాక్ సీత, సాయి కేతన్ రావు, చరణ్ లక్కరాజు, షిన్నింగ్ ఫణి, రాజేష్ ఉల్లి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పెళ్లి […]
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సీనియర్ హీరో నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల రూపొందించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వెంకటేష్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. దీంతో […]
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ […]