బుల్లితెరపై ‘ఉప్పెన’కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా మేనల్లుడుగా ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. సినిమాలో వైష్ణవ్, కృతి రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా తాజాగా బుల్లితెరపై ప్రసారం అయిన ఈ చిత్రానికి భారీ టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. తొలిసారిగా ఓ ఛానెల్ లో ప్రసారమైన ‘ఉప్పెన’ 18.5 టిఆర్‌పి రేటింగ్‌ను రాబట్టి బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
Also Read
తాజావార్తలు
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్‌లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..