Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Heres The Most Awaited Alisina Soopulalo Lyrical From Sreekaram

శ్రీకారం : మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘అలిసిన సూపులలో’…!

Published Date :April 30, 2021 , 10:42 am
By Prakash
శ్రీకారం : మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘అలిసిన సూపులలో’…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీకారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉప రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంతో బి కిషోర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను 4 రీల్స్ సంస్థ నిర్మించింది. మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీకారం’ ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటిటి సన్‌నెక్స్ట్‌ లో ప్రసారం అవుతోంది. ఒక సాఫ్ట్ వేర్ యువకుడు రైతుగా మారి, ఆధునిక వ్యవసాయం చేసి లాభాలు ఎలా గడించాడు అన్నదే సినిమా కథ. వ్యవసాయ ప్రధాన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్  ‘అలిసిన సూపులలో’ లిరికల్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. సానపాటి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ అందించగా… మోహన్ భోగరాజు ఆలపించారు. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్న ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alisina Soopulalo lyrical
  • Sreekaram

తాజావార్తలు

  • Minister Ganesh Kumar: పరాయి ఆడదానితో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మంత్రి గారు.. తర్వాత ఏం జరిగిందంటే!

  • Medak: దేవుడా..! తాగుడుకు డబ్బులు లేవని బిడ్డను అమ్మేసిన తల్లి

  • LPG Crisis: ప్రధాని మోడీతో పెట్రోలియం, విదేశాంగ మంత్రుల భేటీ..

  • Dhurandhar 2 : ఇండియన్ సినిమా పవర్ అంటే ఇది! 45కు పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన ‘ధురంధర్ 2’..

  • Egg Prices Fall: కోడి గుడ్డు ధర భారీగా పతనం..

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions