సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు శిష్యుడు వి. ఎన్. ఆదిత్య. అందుకే ఈయనలోనూ ఆయన పోకడలు కనిపిస్తాయి. గురువుగారి బాటలోనే సాగుతున్న ఆదిత్య రాశికి కాకుండా వాసికి ప్రాధాన్యమివ్వాలని తపిస్తుంటారు. ఏప్రిల్ 30 వి.ఎన్. ఆదిత్య పుట్టిన రోజు. విశేషం ఏమంటే ఈ యేడాది అక్టోబర్ 19తో దర్శకుడిగా వి.ఎన్. ఆదిత్య రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసంతా నువ్వే’ 2001 అక్టోబర్ 19న విడుదలై అఖండ విజయాన్ని […]
బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మిస్తున్న తెలుగు చిత్రం ‘సినిమా బండి’. ప్రవీణ్ ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఒక షేర్ ఆటో డ్రైవర్ కు తన ఆటోలో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఆటో డ్రైవర్, అతనిపాటు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సినిమా తీయాలనుకుంటారు. నిజానికి వాళ్లకు అసలు సినిమా ఎలా తీయాలనే విషయం గురించి ఎలాంటి అవగాహన […]
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… ఏప్రిల్ మాసంలో ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కమర్షియల్ మూవీస్ జనం ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఒక్కసారిగా చిత్రసీమ కుదేలైంది. అయినా ఈ నెల కూడా డబ్బింగ్ తో కలిపి 17 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ మూడవ వారంలో థియేటర్లు మూసేస్తున్నారనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొన్ని థియేటర్లనూ మూసేశారు కూడా. కానీ ‘వకీల్ […]
పాపులర్ టీవీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మేలో ఈ షో ప్రారంభమవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. అనుకోని కారణాల వల్ల ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా పడుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అవుతుండడం కూడా షో వాయిదా పడడానికి కారణమని భావిస్తున్నారు. ఈ షో ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే […]
(నేడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా) ‘ఈ శతాబ్దం నాది’ అని శ్రీశ్రీ చెప్పడంలో కొందరికి ఆనాడు అతిశయోక్తిగా అనిపించి ఉండొచ్చు. కానీ కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో… వలస కూలీలు కాలికి చెప్పులు కూడా లేకుండా నడి రోడ్డుమీద ఎండలో నడస్తున్న సందర్భంలో… మన వాళ్ళు తలుచుకున్నది మహాకవి శ్రీశ్రీ నే! ఆయన రాసిన గీతాలనే!! నడిచి నడిచి ఓపిక నశించి ఓ చెట్టు నీడన కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళను చూడగానే ‘దారి […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే అలనాటి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారని ప్రకటించారు. సింగీతం దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం […]
తెలుగు సినిమా రంగంలో హీరో నాగార్జునకు ఉన్నంత ముందు చూపు వేరే ఏ స్టార్ హీరోకి లేదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రయోగాత్మక సినిమాలు చేయటమే కాదు కొత్త కొత్త బిజినెస్ లు చేయటంలోనూ నాగ్ ముందుంటుంటాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటమే కాదు… ఇవాళ పలువురు సినీ ప్రముఖలు పబ్ లు, బార్ల బిజినెస్ లో ఇప్పటి తారలు బిజీగా ఉన్నారు. ఆ బిజినెస్ నాగ్ ఎప్పుడో చేసేశాడు. ఇక చిరంజీవి, అరవింద్, మ్యాట్రిక్ ప్రసాద్ […]
ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈరోజు ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. రంగం, వీడోక్కడే చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కెవి ఆనంద్ ఇటీవల కాలంలో బ్రదర్స్, ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా, బందోబస్త్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కెవి ఆనంద్ […]
దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజ్ అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జైలులో ఎన్టీఆర్, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేస్తాయట. ఈ సన్నివేశం నేపథ్యంలో కాల భైరవ పాడిన […]
‘Rx 100’తో యూత్ హార్ట్ త్రోబ్ గా మారింది పాయల్ రాజ్ పుత్. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి కుర్రకారును కిర్రెక్కించింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ప్రాధాన్యం లేని పాత్రల ఎంపికతో స్టార్ స్టేటస్ అందుకేలేక పోయింది. ‘RX 100’ తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కోరాజా’ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించినా అవి ఆమె కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవలేదు. కొండకచో ఐటెమ్ […]