-
సమంత వర్కౌట్స్ వీడియోకు నెటిజన్లు ఫిదా
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ సమయంలో సమంత అక్కినేని వర్కౌట్స్ వీడియో వైరల్ అవుతోంది. సామ్ యోగా, ప్రాణాయామం చేస్తున్న వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. మంగళవారం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఉదయ వ్యాయామం దినచర్యను పంచుకుంది. ఉదయం 7.32 గంటలకు సామ్ చేసిన హెడ్ స్టాండ్ వ్యాయామం వీడియో, పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా సమంత […] -
‘లైటింగ్ సూరిబాబు’ గ్లింప్స్ కు 1 మిలియన్ వ్యూస్
‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుదీర్ బాబు చేస్తున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ కుర్రాడిగా కనిపించనున్నాడు సుధీర్. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మే 11న ఉదయం 9 గంటలకు ‘లైటింగ్ సూరిబాబు’ గ్లింప్స్ ను […] -
కరోనాతో ప్రముఖ స్క్రీన్ రైటర్ కన్నుమూత
ప్రముఖ స్క్రీన్ రైటర్, నటుడు మాడంపు కుంజుకుట్టన్ మే 11న మంగళవారం కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. స్క్రీన్ రైటర్, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ అకాల మరణం నుండి మలయాళ చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోలేనే లేదు. మే 10న దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ మరణించారు. అంతలోనే జాతీయ అవార్డు గెలుచుకున్న స్క్రీన్ రైటర్ మాడంపు కుంజుకుట్టన్ ను కరోనా బలి తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. మాడంపుకు తీవ్రమైన జ్వరం […] -
తేజ ఆఫర్ ను తిరస్కరించిన ‘ఉప్పెన’ బ్యూటీ ?
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో ఈ క్యూట్ బేబీకి ఆఫర్ల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అది కృతి శేట్టినే. ప్రస్తుతం కృతి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. కృతి శెట్టి ‘శ్యామ్ సింగ్ రాయ్’లో నానితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. సుధీర్ బాబుతో కలిసి రొమాంటిక్ డ్రామా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో కూడా […] -
ఆ భారీ రీమేక్ కు సాయి పల్లవి ‘నో’ చెప్పిందా ?
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ హిందీ రీమేక్ లో బెల్లంకొండ సరసన స్టార్ హీరోయిన్ ను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇంతకుముందు బావు భామ కియారా అద్వానీ, మరికొంతమంది బి-టౌన్ హీరోయిన్లను మూవీ టీం సంప్రదించిందట. మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ […] -
ప్రభాస్ కోసం కథను రాస్తున్న ట్యాలెంటెడ్ డైరెక్టర్
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు క్యూ కడుతున్నారు. కానీ ప్రభాస్ ఏదైనా కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయాలంటే అంతకన్నా ముందు ఆయన ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇక అసలు విషయానికొస్తే… ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి, ప్రభాస్ […] -
సుధీర్ బాబుకు మహేష్ బాబు, మంజుల బర్త్ డే విషెస్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు 41వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సుధీర్ బాబుకు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలిపారు. “హ్యాపీ బర్త్‌డే సుధీర్! మీకు ఎల్లప్పుడూ ఆనందం, విజయం లభించాలని కోరుకుంటున్నాను” అంటూ గతంలో సుధీర్ తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేశారు. కాగా సుధీర్ కు మహేష్ […] -
ఆహాలో థ్రిల్లర్ మూవీ ‘ప్లే బ్యాక్’
దినేష్ తేజ్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ డ్రామా ‘ప్లే బ్యాక్’. అర్జున్ కళ్యాణ్, స్పందన, కార్తికేయ కృష్ణ మల్లాడి, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, తగుబోటు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో ప్రసాద్రావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. కమ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మార్చి […] -
‘విశాల్ 31’ షూటింగ్ స్పాట్ లో ఆ నటితో విశాల్ సెల్ఫీ…!
తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విశాల్. నూతన దర్శకుడు శరవణన్ దర్శకుడిగా ‘విశాల్ 31’ చిత్రం రూపొందుతోంది. విశాల్ సరసన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. యువ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ఈ సోసియో-థ్రిల్లర్ లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్లో […] -
‘ఆదిపురుష్’కు లాక్ డౌన్ ఇబ్బందులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ను లాక్ డౌన్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను ముందుగా ముంబైలో జరపాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల భారీగా కేసులు పెరిగిపోతుండడంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించారు. దీంతో ఇటీవలే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను హైదరాబాద్ కు మార్చారు మేకర్స్. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తెలంగాణలో తాజా పరిణామాలు […]
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!