-
‘నీలి’ సుందరి… సన్నీ లియోన్
(మే 13న సన్నీ లియోన్ బర్త్ డే)శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా […] -
లాక్ డౌన్ లో ప్రియుడితో శృతి హాసన్… పిక్స్ వైరల్
హాట్ బ్యూటీ శృతి హాసన్ ఈ లాక్ డౌన్ ను ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేసింది శృతి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించకపోయినా… వారు షేర్ చేసే ఫోటోలు చూసి జనాలు అలా ఫిక్స్ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాంతను మాట్లాడుతూ వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, చాలా అభిప్రాయాలు కలిశాయని చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగత విషయాలు చర్చించాలనుకోవట్లేదు అంటూ ప్రేమ […] -
గంగా నదిలో మృతదేహాలు… ఆ నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా ?
గంగా నదిలో తేలుతున్న కరోనా మృతదేహాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్‌లోని నది నుంచి 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 100కు పైగా మృతదేహాలను నదిలో పారేసినట్లు స్థానిక నివేదికలు ద్వారా తెలుస్తోంది. దీంతో మృతదేహాల ద్వారా, నదుల ద్వారా కోవిడ్ -19 వ్యాప్తి చెందుతుందా ? అనే భయాందోళనలు మొదలయ్యాయి అందరిలో. కోవిడ్ -19 సోకిన మృతదేహం ద్వారా కరోనా సోకుతుందా ? లేదా ? అనే దానిపై ఇంకా స్పష్టత […] -
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సాయి ధరమ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. 100 మిలియన్ వ్యూస్ కే రికార్డా అనుకోకండి… ఎందుకంటే హిందీలో డబ్ అయిన సాయి ధరమ్ తేజ్ చిత్రాల్లో ఏకంగా 3 సినిమాలు 100 మిలియన్ వ్యూస్ దాటేశాయి. అదీ విశేషం. ఇక సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన ‘చిత్రలహరి’ హిందీలో ‘ప్రేమమ్’ […] -
ఆ విషయాలు చెబితే రాజమౌళి గొడ్డలితో వస్తారు : ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ 31 గురించి ఆసక్తికరమైన వెల్లడించారు తారక్. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. […] -
సినిమా బండి : ‘బావిలోన కప్ప’ లిరికల్ వీడియో సాంగ్
ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ పై ప్రశంసలు వర్షం కురిసింది. ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి, అతను తన గ్రామ పరిస్థితిని మెరుగుపరిచేందుకు మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రైలర్ లోని […] -
అలా చేసి ఒక మంచి పనికి “నాంది” పలుకుదాం : విజయ్ కనకమేడల
కరోనా మహమ్మారి ఎంతోమంది బలి తీసుకుంటోంది. ఆ జాబితాలో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అలా చనిపోయిన వారి కుటుంబాలకు పలువురు సెలెబ్రిటీలు ఆర్థికసాయం అందజేస్తున్నారు. తాజాగా ‘నాంది’ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కరోనాతో ప్రాణాలు కోల్పోయిన పలువురు సినీ కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అంతేకాకుండా ఇంకా సాయం చేయడానికి ముందుకు రావాలంటూ, చేతనైన సాయం చేసి మిగిలిన వారి ప్రాణాలు కాపాడుకుందాం అంటూ […] -
పైరసీకి నో చెప్పండి… సల్మాన్ ఖాన్ స్పెషల్ వీడియో
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ రేపు అంటే మే 13న విడుదల కానుంది. ఈ భారీ యాక్షన్ మూవీ రిలీజ్ కు ముందు సల్మాన్ ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జీ 5 లో ‘రాధే’ను చూడండి. వినోదంలో పైరసీ చేయవద్దని అని చెప్పారు. పైరసీని అంతం చేస్తామని, ‘రాధే’ను చేయాల్సిన విధంగానే చూస్తామని కమిట్మెంట్ ఇద్దాము ఒక సినిమాను చేయడానికి ఎంతోమంది చాలా కష్టపడతారు. కానీ కొంతమంది […] -
తమిళనాడు సీఎంను కలిసిన సూర్య ఫ్యామిలీ… కోటి విరాళం…!
ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో డి.ఎం.కె పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎం.కె. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగా… ఆయన తనయుడు, నటుడు ఎమ్మెల్లేగా ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పలువురు నటులు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ను కలిసి అభిమానిస్తున్నారు. తాజాగా సూర్య తండ్రి శివకుమార్, సూర్య, కార్తీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి అభినందించారు. అంతేకాదు కోవిడ్-19పై చేస్తున్న పోరాటానికి […] -
వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. వాటి తరువాత వెంకటేష్ నటించబోయే చిత్రం ఇదేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొంతకాలం క్రితం వెంకటేష్ దగ్గుబాటి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూవీ రాబోతోందంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే వెంకీ మామ 75వ సినిమాకు సంబంధించి చర్చలు జరిగాయట. త్రివిక్రమ్ దర్శకత్వంలో […]
తాజావార్తలు
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!