-
విష్ణు ప్రియ హాట్ ట్రీట్… అభిమాని షాకింగ్ రిక్వెస్ట్
యాంకర్ విష్ణు ప్రియ బుల్లితెరపై పలు షోలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో నెటిజన్లకు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ లో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఆ హాట్ ట్రీట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విష్ణు ప్రియ తన సామాజిక మాధ్యమాల్లో ఈ హాట్ పిక్స్ ను షేర్ చేయగా… […] -
నువ్వక్కడా…. నేనిక్కడా అంటున్న నేహా ధూపియా!
నలభై యేళ్ళ బాలీవుడ్ నటి నేహా ధూపియా తెలుగులోనూ ‘నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమ వీరచక్ర’ వంటి చిత్రాలలో నటించింది. మూడేళ్ళ క్రితం మే 10న నటుడు అంగద్ ను వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే… కరోనా కారణంగా ఈ ప్రేమజంట ఇప్పుడు వేరువేరు నగరాల్లో ఐసొలేషన్ లో ఉండిపోయారు. తమ మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త అంగద్ కు సోషల్ మీడియా ద్వారానే నేహా ధూపియా ప్రణయసందేశం పంపింది. ‘నువ్వు నేను వేరు వేరు […] -
నాలుగు భాషల్లో ‘వండర్ ఉమెన్’
సూపర్ హీరో డ్రామా ‘వండర్ ఉమెన్ 1984’ ఈ నెల 15న జనం ముందుకు రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా నాలుగు భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తోంది. పాటీ జంకిన్స్ దర్శకత్వం వహించిన ‘వండర్ ఉమెన్’ మూవీలో గాల్ గాడోట్, క్రిస్ పైన్, క్రిస్టెన్ విగ్, పెడ్రో పాస్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చూడొచ్చు. 1984 కోల్డ్ వార్ నేపథ్యంలో […] -
‘రాజముడి రైస్’ను వాళ్ళు తప్పకుండా తినాలి… పూరీ మ్యూజింగ్స్ మళ్ళీ స్టార్ట్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్ళీ పూరీ మ్యూజింగ్స్ ను స్టార్ట్ చేశారు. పూరీ మ్యూజింగ్స్ లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా ‘రాజముడి రైస్’ ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేశారు. ‘ఇండియాలో రైస్ ముఖ్యమైన ఆహరం. బాస్మతి, అన్నపూర్ణ, చంప, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనామసూరి, జాస్మిన్, సురేఖ,… ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఒకప్పుడు ఇండియాలో ఒక లక్ష వెరైటీ రైస్ ఉండేవి. ఒక రకం రైస్ […] -
‘సర్కారు వారి పాట’ టీజర్ లేనట్టే!
టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులకు కరోనా భలే పరీక్ష పెడుతోంది. తమ అభిమాన హీరోల సినిమాల విడుదల విపరీతంగా వాయిదా పడటంతో వారంతా చాలా డీలా పడిపోతున్నారు. అయితే మధ్య మధ్యలో కాస్తంత అప్ డేట్స్ వస్తే వాటితో తృప్తి పడొచ్చు అనుకుంటే అదీ జరగడం లేదు. మరీ ముఖ్యంగా ఎన్టీయార్, ప్రభాస్, మహేశ్ బాబు ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతంగా ఉంది. మహేశ్ బాబు సినిమా ఇక ఈ యేడాది ఉండదని తెలిసిపోయినా… ఏదో ఒక […] -
ఓటీటీల్లో ఆసక్తికరమైన చిత్రాలు!
చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయిన ‘మినారి’ అమెరికన్ డ్రామ్. కొరియన్ లాంగ్వేజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. లీ ఇస్సాక్ చుంగ్ […] -
రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ పోస్టర్ విడుదల
గత యేడాది రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఈ యేడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ పెద్దంత సందడి చేయలేదు. అలానే మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో ఈ యంగ్ హీరో ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు, కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్ […] -
కమల్ మధ్యవర్తిత్వం ఫలించేనా!?
ఇండియన్ 2… సూపర్ హిట్ ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం. అయితే అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, దర్శకుడు శంకర్ మధ్య దూరం మరింత పెరిగింది. ఇటీవల దర్శకుడుపై నిర్మాణ సంస్థ లీగల్ యాక్షన్ తో ఇక ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందనే న్యూస్ మరింతగా వ్యాప్తి చెందింది. అయితే తాజా సమాచారం మేరకు హీరో కమల్ హాసన్ ఇండియన్ 2 ని మళ్ళీ పట్టాలెక్కించే పనిలో […] -
బన్సాలీతో మరోసారి షారూఖ్
2002లో సంజయ్ లీలా బన్సాలీ ‘దేవదాస్’లో నటించాడు. ఆ తర్వాత ఇన్నేళ్ళకు మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయబోతున్నారట. 2018లో విడుదలైన ‘జీరో’ తర్వాత ఇప్పటి వరకూ షారూఖ్ సినిమా ఏది విడుదల కాలేదు. షారూఖ్ నటిస్తున్న ‘పఠాన్’ షూటింగ్ దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అయితే ‘రాకెట్రీ, బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా’లో క్యామియో రోల్స్ లో నటిస్తున్నాడు షారూఖ్. తాజాగా సంజయ్ లీలా బన్సాలీ సినిమా కమిట్ అయినట్లు వార్తలు వినవస్తున్నాయి. […] -
ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ గ్లింప్స్
సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి గ్లింప్స్ కట్ ను రిలీజర్ చేశారు. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉందంటున్నారు. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ నేటివిటీ మిస్ కాకుండా చూపించాడంటున్నారు. ఇక లైటింగ్ సూరిబాబు రోల్ లో సుధీర్ బాబు సరి కొత్తగా షార్ప్ గా కనిపిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూ మ్యాచో బాడీతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ముఖ్యంగా మణిశర్మ నేపథ్యసంగీతం ఆకట్టుకునేలా సాగింది. ఈ […]
తాజావార్తలు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!