-
‘మాస్క్ పొడు’ అంటూ వీడియో షేర్ చేసిన కార్తీ
దేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుతం అల్లకల్లోలం సృష్టిస్తోంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం లాక్ డౌన్ ను విధించాయి. ఇక పలువురు సెలెబ్రిటీలు సైతం కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరికొంతమంది ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ‘మాస్క్ పొడు’ అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో […] -
ఆసక్తికరంగా ‘విజయ్ సేతుపతి’ ట్రైలర్
విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. గతేడాది నవంబర్ 15న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. […] -
సూపర్ స్టార్ తో మంచు లక్ష్మీ సెల్ఫీ… పిక్ వైరల్
సూపర్ స్టార్ రజినీకాంత్ తో మంచు లక్ష్మి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పంచుకుంది. ఈ పిక్ చూస్తుంటే ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత రజనీకాంత్ హైదరాబాద్ లోని తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు కన్పిస్తోంది. గత కొద్దిరోజులుగా ‘అన్నాత్తే’ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. సూపర్ […] -
సల్మాన్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా!?
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రత్యేకించి పలువురు చిత్ర ప్రముఖులు కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. అవుతున్నారు. చిత్రపరిశ్రమ దాదాపుగా మూత పడింది. నార్త్ నుంచి సౌత్ వరకూ మొత్తం సినిమా ఇండస్ట్రీ స్థంబించి పోయింది. తెరిచి ఉన్న అర కొర థియేటర్లలో సినిమాలు నడుస్తున్నా…. ప్రేక్షకులు కరువవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలు ఏవీ విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతా ధైర్యం చేయటం లేదు. అయితే […] -
ఫస్ట్ లాక్ డౌన్ లో ఎటిటి… ఇప్పుడు ఓటీటీ… వర్మా మజాకా!
రామ్ గోపాల్ వర్మ… ఎప్పుడూ న్యూస్ లో ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి. దర్శకుడుగా మనుపటి ఫామ్ కోల్పోయాడు వర్మ. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదన తప్ప వేరే ఏమీ ఆలోచించటం లేదు వర్మ. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కోరుకుంటుంటాడు. కరోనా టైమ్ లోనూ సినిమాలు తీసి క్యాష్ చేసుకోవడ వర్మకే చెల్లింది. గతేడాది కరోనా వచ్చినపుడు సొంతంగా ఎటిటి (ఎనీ టైమ్ థియేటర్) పెట్టి పే ఫర్ […] -
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ : ఆకట్టుకుంటున్న ‘లాక్ డౌన్’ తెలుగు ర్యాప్ సాంగ్
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ, వేర్, వై… ఎవరు, ఎక్కడ, ఎందుకు’ అనేది టైటిల్ అర్థం. ప్రియదర్శి, వివా హర్ష, సత్యం రాజేష్, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తుండగా… కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ‘లాక్ డౌన్’ ర్యాప్ సాంగ్ గింప్స్ ను […] -
‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’పై మహేష్ స్పెషల్ ట్వీట్స్
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘రియల్ కోవిడ్ హీరోలు నర్సులు’ అంటూ ట్వీట్ చేయగా… ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. “ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ లోని మా నర్సులందరికీ కోసం ఇది… మీ అసాధారణ సహకారం అసమానమైనది. మీ కరుణ, తాదాత్మ్యం, బలంతో ప్రపంచాన్ని […] -
అన్నాత్తే : హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేశారు రజినీ. ఈరోజు ‘అన్నాత్తే’ హైదరాబాద్ […] -
‘ఏక్ మినీ కథ’కు ఐదు కోట్ల లాభం
చిన్న సినిమా ‘ఏక్ మినీ కథ’ ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది. యువి సంస్థ ఈ సినిమాతో పెద్ద జాక్ పాట్ కొట్టిందంటున్నారు. మేర్లపాక గాంధీ రచనతో కార్తీక్ రాపోలు దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరో. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రద్దా దాస్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాను ఏప్రిల్ 30 విడుదల చేయానుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ […] -
రియల్ కోవిడ్ హీరోస్ నర్సులు : చిరంజీవి
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా నర్సులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నర్సులకు ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “దేశంలోని, ప్రపంచంలోని నర్సులు అందరికీ సెల్యూట్. రియల్ కోవిడ్ హీరోస్ నర్సులు. హెల్త్ కేర్ సిస్టం లో ముఖ్యమైన భాగం… మీరు ప్రపంచం ఆరోగ్యంగా ఉండడానికి అలసిపోకుండా సేవ చేస్తున్నారు. మీ […]
తాజావార్తలు
-
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!