-
మేచో మేన్ … సుధీర్ బాబు
(మే 11న హీరో సుధీర్ బాబు బర్త్ డే)హీరో సుధీర్ బాబును చూడగానే, స్పోర్ట్స్ మేన్ అని ఇట్టే పసిగట్టేయ వచ్చు. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సుధీర్ బాబు తరహా ఫిట్ బాడీ అరుదు అనే చెప్పాలి. అసలు అతని వయసు నాలుగు పదులు అంటే నమ్మలేం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రాణించాడు సుధీర్. ఎంతోమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ తో కలసి డబుల్స్ ఆడేవాడు […] -
గెట్ వెల్ సూన్ బ్రదర్… ఎన్టీఆర్ కు మహేష్ ట్వీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. “గెట్ వెల్ సూన్ బ్రదర్… స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్” అని ట్వీట్ చేశాడు మహేష్ బాబు. ‘జాగ్రత్తగా ఉండండి. త్వరగా కోలుకోండి’ అంటూ మాజీ సీఎం […] -
నా పిక్చర్ లో టిఎన్‌ఆర్ కు వేషం ఇస్తానని చెప్పా… : మోహన్ బాబు
ప్రముఖ యాంకర్, నటుడు టిఎన్‌ఆర్ ను సోమవారం (మే 10) కోవిడ్ -19 బలి తీసుకుంది. ఈ టిఎన్‌ఆర్ మరణ వార్త మీడియా వర్గాలను, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు టిఎన్‌ఆర్ మరణం బాధను కలిగించింది అంటూ ట్వీట్ చేశారు. “ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహా రావు (#TNR) మరణం నా మనసును కలచివేసింది. ఇతను గతంలో తన ఛానల్ లో నన్ను ఇంటర్వ్యూ చేశారు. […] -
ఆకట్టుకుంటున్న “వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్” ట్రైలర్
టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’. మార్వెల్ గ్రేటెస్ట్, మోస్ట్ కాంప్లెక్స్ క్యారెక్టర్ ‘వెనమ్ : లెట్ దేర్ బీ కార్నేజ్’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు టామ్ హార్డీ. ఆండీ సెర్కిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిచెల్ విలియమ్స్, నవోమి హారిస్ మరియు వుడీ హారెల్సన్, విలన్ క్లెటస్ కసాడీ / కార్నేజ్ పాత్రలో నటించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో […] -
సల్మాన్ ఖాన్ సోదరి అర్పితకు కరోనా పాజిటివ్
సల్మాన్ ఖాన్ సోదరి అర్పితకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సల్మాన్ ఓ ప్రముఖ మీడియాతో ప్రస్తావించారు. సల్మాన్ మాట్లాడుతూ “నా సోదరి అర్పితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. ఇంతకు ముందు ఎవరెవరికో కరోనా వచ్చిందని మేము విన్నాము. కానీ ఈసారి మా కుటుంబంలో కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇంతకుముందు మా ఇంటి డ్రైవర్లకు కరోనా సోకింది. కానీ ఈసారి అది చాలా మందికి […] -
మే 15న ‘స్పార్క్’ ఓటిటి లాంచ్
కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లకు భారీ నష్టం వాటిల్లింది. సినిమాల షూటింగులు, విడుదలలు సైతం ఆగిపోయాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఓటిటి ప్లాట్ఫామ్ లు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ చిత్రనిర్మాతలకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్ ఓటిటి వేదిక ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలోనే మరో ఓటిటి సంస్థ లాంచ్ అవ్వబోతోంది. బ్రాండ్ న్యూ ఓటిటి ‘స్పార్క్’ ఓటిటి మే 15న లాంచ్ కాబోతోంది. […] -
‘స్వాతి’ మణిచందన కన్నుమూత
స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మణిచందన క్యాన్సర్ పోరులో ఓడిపోయారు! ఈరోజు కన్నుమూశారు! స్వాతి పబ్లిషర్ , ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం గారి కుమార్తె ఈమె! స్వాతి నిర్వహణ లో ఈమె కీలకపాత్ర పోషిస్తున్నారు. మణిచందన భర్త అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కం టాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్ గా పని చేస్తున్నారు. మణిచందన వయసు 46. ఇద్దరు పిల్లలు. గత ఏడాదిగా ఆమె కాన్సర్ తో పోరాడుతున్నారు. వారం రోజుల క్రితం కరోనా బారిన […] -
‘సలార్’లో ప్రభాస్ ద్విపాత్రాభినయం ?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత […] -
టాలీవుడ్ ప్రముఖులకు బుట్టబొమ్మ స్వీట్ సర్ప్రైజ్…!!
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో గ్లామర్ డాల్ పూజా హెగ్డే చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. ఈ బుట్టబొమ్మ టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరికీ స్వీర్ సర్ప్రైజ్ ఇస్తోందట. కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అలాగే పూజ నటిస్తున్న సినిమాల షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో ఈ బ్యూటీ తన స్వగ్రామమైన మంగుళూరుకు వెళ్లిందట. ఆమె స్వస్థలమైన మంగుళూరులో పూజాహెగ్డేకు పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటలో ఈ […] -
కొరటాల మూవీలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్
‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30ను కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా… నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్, నటీనటుల గురించి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా దర్శకుడు కొరటాల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ను నిలిపివేసాడు. కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని జూనియర్ ఎన్‌టిఆర్‌తో […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!