ఆ భారీ రీమేక్ కు సాయి పల్లవి ‘నో’ చెప్పిందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ హిందీ రీమేక్ లో బెల్లంకొండ సరసన స్టార్ హీరోయిన్ ను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇంతకుముందు బావు భామ కియారా అద్వానీ, మరికొంతమంది బి-టౌన్ హీరోయిన్లను మూవీ టీం సంప్రదించిందట. మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఈ సినిమాలో నటించడానికి నిరాకరించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటించడానికి నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఆశ్రయించారట మేకర్స్. అందుకు గానూ రూ.2 కోట్ల భారీ రెమ్యూనరేషన్ కు కూడా ఆఫర్ చేశారట ఆమెకు. కానీ తన బిజీ షెడ్యూల్ కారణంగా సాయి పల్లవి ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ ను 2014లో ‘అల్లుడు శీను’ చిత్రంతో వివి వినాయక్ పరిచయం చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్ కావడం విశేషం.
Also Read
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!