-
మరో స్పోర్ట్స్ డ్రామాలో నాని ?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న తెరపైకి రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత సినిమా కొత్త విడుదల తేదీ ప్రకటించబడుతుంది. తరువాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న “శ్యామ్ సింగ రాయ్” అనే చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ తరువాత నాని నటించబోయే […] -
పోలీసులకు సింగర్ మధు ప్రియ ఫిర్యాదు… ఏమైందంటే ?
ప్రముఖ సింగర్ మధు ప్రియ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్-1 కంటెస్టెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. “ఆడపిల్లనమ్మా” అనే సాంగ్ తో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సింగర్ మధుప్రియ. ఆ తరువాత పలు సాంగ్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకున్న మధుప్రియ తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయంటూ పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా మధుప్రియ హైదరాబాద్ షీ […] -
కమల్ హాసన్ “విక్రమ్”లో ఫహద్ ఫాసిల్ పాత్ర ఇదే…?
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ “మాస్టర్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో తన తరువాత చిత్రానికి రెడీ అవుతున్నారు. కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి […] -
బీఏ రాజు మృతి… పీఆర్వోల బ్లాక్ డే!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పిఆర్వో బిఏ రాజు గుండెపోటుతో నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేశారు. ఆయన భార్య దర్శకత్వం వహించిన […] -
చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్… !?
టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిస్, సముతిరకని, శ్రియ శరన్ తదితరులు నటిస్తున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ […] -
బిఏ రాజు మృతికి సెలెబ్రిటీల సంతాపం
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ ను కరోనా బలి తీసుకుంది. ఆ విషయాన్ని ఇంకా మరువక ముందే ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మధుమేహం వ్యాహితో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. బిఏ రాజు సతీమణి బి.జయ రెండేళ్ల క్రితమే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ […] -
బాలీవుడ్ టాప్ స్టార్స్ సెట్స్ పై తౌక్టే తుఫాను ఎఫెక్ట్…!
తౌక్టే తుఫాను చాలా మంది ప్రాణాలను తీసింది. కొన్ని ప్రాంతాలలో భారీ ఆస్తి నష్టం కలిగించింది. అంతేకాదు బాలీవుడ్ నిర్మాతలపై కూడా తౌక్టే తుఫాను ఎఫెక్ట్ పడింది. ముంబైలోని బాలీవుడ్ టాప్ స్టార్స్ ఫిల్మ్ సెట్లపై తౌక్టే తుఫాను ఎఫెక్ట్ భారీగానే పడింది. ‘మైదాన్’ కోసం ఏర్పాటు చేసిన సెట్ బాగా దెబ్బతింది. అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ముంబై శివారులో ఈ ప్రత్యేక సెట్ రూపొందించబడింది. ఈ చిత్రానికి ఇలాంటి […] -
‘ఏక్ మినీ కథ’ టీంకు ప్రభాస్ విషెస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఏక్ మినీ కథ’ టీంకు విషెస్ తెలిపారు. అడల్ట్ కంటెంట్ తో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ “నా కెరీర్ లో ‘వర్షం’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. గుర్తుండిపోయే అలాంటి చిత్రాన్ని ఇచ్చినందుకు శోభన్ గారికి థాంక్స్. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీ అమెజాన్ ప్రైమ్ […] -
ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత
ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు (61) శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన భార్య ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ […] -
మరోసారి సామ్-చై ఆన్ స్క్రీన్ రొమాన్స్…!
రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంతా మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో సామ్-చై ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మజిలి వంటి చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా కన్పించబోతున్నారట. నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం “బంగార్రాజు”. ఇందులో నాగ చైతన్య, సమంతా కలిసి నటించనున్నారు. వారిద్దరూ స్క్రిప్ట్ విన్నారని, అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. […]
తాజావార్తలు
-
Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!
-
Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్‌లో మార్పులు?
-
HDFC & ICICI Bank Q4 Results: డబ్బులే డబ్బులు! ఒక్క ఏడాదే రూ.74 వేల కోట్ల లాభం.. బ్యాంకింగ్ దిగ్గజాల లాభాల పంట
-
May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు
-
Ruturaj Gaikwad: “ఆ 2 ఓవర్లే మా కొంపముంచాయి”.. సన్‌రైజర్స్‌తో ఓటమిపై రుతురాజ్ గైక్వాడ్
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!