-
ప్రణీత బాలీవుడ్ మూవీకి కరోనా కష్టాలు! థియేట్రికల్ లేకుండానే ఓటీటీకి!
2021 ప్రారంభంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టటంతో మార్చ్ నెలకల్లా అనేక సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కానీ, ఏప్రెల్ నుంచీ సీన్ మారిపోయింది. సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి పడటంతో మరోసారి బాక్సాఫీస్ మూతపడిపోయింది. థియేటర్ల గేట్లు తెరుచుకోవటం లేదు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? 2020లో చేసిందే ఇప్పుడూ చేస్తున్నారు. ఓటీటీ వైపు సీరియస్ గా లుక్కేస్తున్నారు. లాస్ట్ ఇయర్ […] -
ఇండియన్ ఐడల్ 12 : కంటెస్టెంట్స్ మధ్య ఫేక్ లవ్ స్టోరీ కారణంగా దుమారం!
ఇండియన్ ఐడల్… ఈ పేరు సంగీత ప్రియులకు బాగా పరిచయమే. ప్రస్తుతం ఈ సక్సెస్ ఫుల్ సింగింగ్ రియాల్టీ షో 12వ సీజన్ కొనసాగుతోంది. అయితే, ఓ సీనియర్ సింగర్ ఇండియన్ ఐడల్ తాజా సీజన్ నడుస్తోన్న తీరును తప్పుబట్టాడు. పోటీలో పాల్గొంటోన్న గాయనీగాయకుల మధ్య ఫేక్ లవ్ స్టోరీస్, వారి వ్యక్తిగత జీవితంలోని పేదరికం వంటి వాటికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నాడు. గాత్రంతో పోటీ పడాల్సిన చోట ఇతర ఎమోషనల్ విషయాలు, […] -
బన్నీ సినిమా రామ్ కి… రామ్ సినిమా వరుణ్ కి…
చిత్రపరిశ్రమలో ఒక హీరోకి అనుకున్న కథ మరో హీరోతో తెరకెక్కడం వంటి సంఘటనలు ఎప్పటినుంచో వింటున్నవే. తాజాగా అటువంటి సంఘటనలు రెండు పునరావృతం అయ్యాయి. బన్నీకి అనుకున్న సినిమా రామ్ చేతిలోకి… రామ్ కోసం రెడీ చేసిన కథ వరుణ్ ఆకౌంట్ కి వచ్చి చేరాయి. రీసెంట్ గా వరుణ్ తేజ్ కు కథ చెప్పి ఒప్పించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. కథ నచ్చి వరుణ్ తేజ్ ఓకే చెప్పాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వచ్చే ఏడాది […] -
మోహన్ లాల్ కు సెలెబ్రిటీల బర్త్ డే విషెష్
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నేడు (మే 21) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మలయాళ చిత్రసీమలోని ఉత్తమ నటులలో ఒకరైన మోహన్ లాల్ నాలుగు దశాబ్దాలుగా 300కి పైగా చిత్రాలలో నటించారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మోహన్ లాల్ త్వరలో “ఆరట్టు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్క్రీన్ రైటర్ ఉదయ్ కృష్ణ రాసిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సిద్దిక్, నేదుముడి వేణు, సాయి కుమార్, స్వాసికా, రాచన నారాయణన్ కుట్టి కూడా […] -
హిలేరియస్ గా ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ […] -
పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్ కు చిరంజీవి రెండు లక్షల సాయం
కష్టాల కడలిలో ఉన్న తారలను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ముందువరసలో ఉంటూ వస్తున్నారు. పలు తెలుగు సినిమాలలో ప్రత్యేకించి చిరంజీవి సినిమాలు ‘ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు’ తదితర చిత్రాల్లో విలన్ గా, ఫైటర్ గా నటించిన పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇది తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. ఆయన కిడ్నీ మార్పిడి కోసం రెండు లక్షలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు బదిలీ చేశారు. పొన్నాంబళం చెన్నైలో ఉంటూ కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి […] -
నాగార్జున మూవీ మ్యూజియం
అక్కినేని నాగార్జున ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇది సినిమా కాదు. మూవీ మ్యూజియం. దీనిని ఏర్పాటు చేయాలన్నది చిరకాలంగా నాగార్జునకు ఉన్న కల అట. సినిమాలు చేయటమే కాదు వాటిని భద్రంగా కాపాడుకోవడం కూడా బాధ్యత అంటున్నారు నాగ్. తను అలా టాలీవుడ్ కి సంబంధించిన అద్భుతమైన సినిమాలను భద్రపరచటమే కాదు వాటి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉండేలా డిజిటల్ మ్యూజియమ్ ఏర్పాటు చేయబోతున్నానంటున్నాడు. పక్కా ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నానని, […] -
‘ఉప్పెన’ దర్శకుడితో ఎన్టీఆర్
తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. 20న జూనియర్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు చేసిన ట్వీట్ లో అది క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రెండు ప్రాజెక్ట్ లను ఫిక్స్ చేశాడు ఎన్టీఆర్. అందులో ఒకటి కొరటాల దర్శకత్వంలో కాగా మరోటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో. అయితే ఆ రెండింటి తర్వాత […] -
ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మోహన్ బాబు, రజనీకాంత్…!
సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. రజినీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మోహన్ బాబును కలవకుండా వెళ్ళరు. ఇద్దరి మధ్య అంతటి గాఢమైన స్నేహబంధం ఉంది. తాజాగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ స్నేహితులకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మోహన్ బాబు, రజనీకాంత్ అంటూ విష్ణు షేర్ చేసిన పిక్స్ లో వారు వైట్ అండ్ వైట్ ధరించారు. […] -
మాస్క్ తో సూపర్ స్టార్ మార్నింగ్ వాక్… పిక్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఫిట్నెస్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. తాజాగా ఈ లాక్డౌన్ సమయంలో తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మార్నింగ్ వాక్ చేస్తూ కన్పించారు రజినీ. ఆయన చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీధుల్లో వాకింగ్ చేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో రజినీకాంత్ మాస్క్ ధరించి ఉన్నారు. ఆయన బూడిద రంగు టీ-షర్టు, బ్లాక్ జాగర్స్, వైట్ ఫేస్ మాస్క్ , బ్లూటూత్ హెడ్ ఫోన్స్ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!