-
ఆసుపత్రి నుంచి విజయకాంత్ డిశ్చార్జ్
ప్రముఖ నటుడు, డిఎండికె (దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం) చీఫ్ విజయకాంత్ నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన పార్టీ పత్రికా ప్రకటన ప్రకారం విజయకాంత్ సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మే 19న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే మరోవైపు మే 19న విజయకాంత్ కు శ్వాస సమస్యలు రావడంతో ఆయనను తెల్లవారుజామున 3 గంటలకు ఆసుపత్రికి తరలించినట్టుగా వార్తలు విన్పించాయి. వైద్యులు అతన్ని పరీక్షించారు మరియు కోవిడ్ -19 […] -
‘శ్యామ్ సింగ రాయ్’ సెట్ డామేజ్… కోట్లలో నష్టం…!?
న్యాచురల్ స్టార్ నాని చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లలో నేచురల్ స్టార్ నాని కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాజీ పడకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ […] -
సిక్స్ ప్యాక్ తో అల్లు శిరీష్ రచ్చ… పిక్ వైరల్
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతాడు. ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. అల్లు శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. […] -
“రాధే శ్యామ్” నాన్ స్టాప్ ప్రమోషన్లు ఎప్పుడంటే…!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్‌లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – […] -
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలంటున్న ప్రభాస్ ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోని స్టార్ హీరోలలో ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి రొమాంటిక్ డ్రామా, ఒకటి సైన్స్ ఫిక్షన్, మరొకటి పౌరాణిక చిత్రం కాగా… మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ప్రభాస్ ప్రస్తుతం “రాధే శ్యామ్” అనే రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. ఈ ఏడాది చివర్లో ఇది తెరపైకి రానుంది. […] -
తమిళుల దెబ్బ… దిగొచ్చిన అమెజాన్ ప్రైమ్
రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ అవుతోంది. తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ […] -
ఆకట్టుకుంటున్న “పొట్టుమ్… పొగట్టుమే” వీడియో సాంగ్
ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ విడుదలైంది. “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ ను ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా తాజాగా విడుదల చేశారు మేకర్స్. సినిమాటోగ్రాఫర్ లియోన్ బ్రిట్టో ఈ పాటను చిత్రీకరించారు. సత్యజిత్ రవి, జెన్ మార్టిన్ ఈ సాంగ్ కు సంగీతాన్నిసమకూర్చారు. ఈ వీడియో సాంగ్‌కు దర్శకుడు లోకేష్ కనగరాజ్ అసోసియేట్ అయిన లోగి దర్శకత్వం […] -
దట్ ఈజ్ బాలయ్య… మరో కీలక నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సెలెబ్రిటీలతో సహా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది కరోనాతో ఆసుపత్రులలో పోరాడుతున్నారు. ఈ కఠిన సమయాల్లోనే ప్రజలకు సహాయం అందించడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ తన దాతృత్వంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. ఇంకా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ […] -
పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవలే మాస్ మసాలా మూవీ “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంతో చాలాకాలం తరువాత పూరీకి, రామ్ కు మంచి హిట్ లభించింది. ఇదే జోష్ తో దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి “లైగర్” అనే భారీ పాన్ ఇండియా మూవీకి తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ తరువాత పూరీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది. […] -
ఆసక్తికరంగా “క్యాబ్ స్టోరీస్” టీజర్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతుతో స్పార్క్ అనే కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పార్క్ ఓటిటిలో పలు ఆసక్తికరమైన విడుదల కావటానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో ‘క్యాబ్ స్టోరీస్’ ఒకటి. కెవిఎన్ రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి, హాస్యనటులు ప్రవీణ్, ధన్ రాజ్, గిరిధర్ తదితరులు నటించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ సునీల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం […]
తాజావార్తలు
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్‌గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!