-
ఉదారత చాటుకున్న బాలయ్య హీరోయిన్!
‘రెయిన్ బో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన 34 సంవత్సరాల సోనాల్ చౌహాన్ ఆ తర్వాత ‘పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో’ వంటి చిత్రాలలో నటించింది. విశేషం ఏమంటే… ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే నందమూరి బాలకృష్ణ సరసన ఏకంగా మూడు చిత్రాలలో నటించి రికార్డ్ సృష్టించింది. బాలయ్య సరసన తొలిసారి ‘లెజెండ్’లో నటించిన సోనాల్ చౌహాన్ ఆ తర్వాత ‘డిక్టేటర్’, ‘రూలర్’లోనూ కీ-రోల్స్ ప్లే చేసింది. ఇటీవల దక్షిణాదిన మూడు రాష్ట్రాలను తుఫాన్ […] -
షారుఖ్ ఖాన్ కుమార్తెకు 21 యేళ్ళు!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. శనివారం పుట్టిన రోజు జరుపుకున్న సుహానా తాజాగా ఆదివారం ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే… ఆమె స్నేహితులు, షారుఖ్ ఖాన్ అభిమానులు, చిత్రసీమలోని వివిధ శాఖలకు చెందిన వారూ సుహానాను అభినందనలతో ముంచెత్తడం ప్రారంభించారు. సుహానా తన లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేస్తూ కేవలం ‘ట్వంటీవన్’ అనే పదమే రాసింది. ఇక అంతే అనన్యాపాండేను మొదలు […] -
హీరోగా మారుతున్న నిన్నటి బాలనటుడు సాత్విక్ వర్మ!
‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య’ వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ. ఇప్పుడీ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో రమేశ్ ఘనమజ్జి ఓ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నాడు. రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాచ్’ అనే పేరు పెట్టారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న […] -
బోయపాటి అటు… గోపీచంద్ ఇటు…
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. వరుస విజయాలను పొందిన ఈ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటే ఇటు ప్రొడ్యూసర్స్ కు, అటు ఫ్యాన్స్ కూ కూడా ఆనందంగానే ఉంటుంది. పైగా ఒక ప్రాజెక్ట్ ను మించి మరో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతుంటాయి. అలా బాలకృష్ణ – బోయపాటి శీనుది సూపర్ హిట్ కాంబినేషన్. బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సూపర్ సెన్సేషనల్ మూవీస్ చేసిన బోయపాటి ఇప్పుడు ‘అఖండ’ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. […] -
నయనతార రెట్టింపు చేసిందట!
స్టార్ హీరోయిన్ నయనతార తాజా చిత్రం ‘నెట్రికన్’ ఓటీటీ లో రిలీజ్ అయ్యే దాఖలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి థియేట్రికల్ రిలీజ్ కోసమే ఈ మూవీని నిర్మాతలు ప్రొడ్యూస్ చేసినా, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టి పెట్టుకుని, మనసు మార్చుకున్నారని అంటున్నారు. అయితే విడుదలకు ముందే ‘నెట్రికన్’ మూవీ 20 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థిల్లర్ కు 2011లో వచ్చిన కొరియన్ మూవీ […] -
కాజల్ స్టన్నింగ్ సన్ సెట్ పిక్ వైరల్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికిపైగా అవుతోంది. 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న కాజల్ ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన స్టన్నింగ్ సన్ సెట్ పిక్ వైరల్ గా మారింది. ఈ పిక్ లో కాజల్ చాలా అందంగా కన్పిస్తోంది. బ్లూ ఫ్లోరల్ డ్రెస్ లో సన్ […] -
కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకున్న కీర్తి సురేష్
కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టటానికి రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కీర్తి సురేష్, అశోక్ సెల్వన్ చేరారు. వీరిద్దరూ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకున్నారు. ప్రస్తుతం కీర్తి, అశోక్ వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తున్నాయి. కీర్తి సురేష్ […] -
పెళ్లి సందడి : ఆకట్టుకుంటున్న “బుజ్జులు బుజ్జులు” సాంగ్
దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక […] -
“ఎన్టీఆర్30” కోసం అనిరుధ్ ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల ప్రాజెక్ట్ గురించి అంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్‌టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ 30 ను ఎన్‌టీఆర్ ఆర్ట్స్ సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తుంచనున్నారు. ఇతర తారాగణం, తెక వివరాలు […] -
కొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘బుట్టబొమ్మ’ సాంగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం విజయవంతం కావడానికి మ్యూజిక్ ముఖ్యకారణం అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘సామజవరగమనా సాంగ్, బుట్టబొమ్మ, రాములో రాములా, ఓహ్ మై గాడ్ డాడీ, సిత్తరాలా సిరపడు… ఇలా ఆల్బమ్‌లోని ప్రతి సాంగ్ కు అద్భుతమైన స్పందన […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!