-
షూటింగులు స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే…?
కోవిడ్-19 సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన కొన్ని రోజుల్లో చాలా మంది చనిపోయారు. మరోవైపు ఆసుపత్రులలో కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం కొంతవరకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా, లాక్ డౌన్ లాంటి పరిస్థితుల వల్ల సినిమా ఇండస్ట్రీపై బాగానే ప్రభావం పడింది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ కుదేలైందనే చెప్పాలి. గత […] -
హరీష్ శంకర్ కు పూజాహెగ్డే “స్వీట్” సర్ప్రైజ్
బుట్టబొమ్మ పూజాహెగ్డే తన అభిమాన చిత్రనిర్మాతలకు “స్వీట్” సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన స్వస్థలమైన మంగుళూరు నుంచి తెప్పించిన రుచికరమైన మామిడిపండ్లను చిత్ర పరిశ్రమ ప్రముఖులకు పంపుతోంది. ఇప్పటికే ఈ మామిడి పండ్లను త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, మరికొంత మంది ప్రముఖులకు పంపినట్లు తెలిసింది. తాజాగా హరీష్ శంకర్ ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఈ స్వీట్ గెస్చర్ కు ధన్యవాదాలు” అంటూ పూజాహెగ్డే […] -
అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ షేర్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ ఇటీవలే నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ పిక్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. “ఈ నా కొడుకు కోనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కొడుకు కాదు… అల్లు అరవింద్ […] -
ఎస్ఎస్ఎంబి28 : హీరోయిన్ రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు…!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ […] -
మరోసారి జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో “దృశ్యం-3″ని ప్రకటించారు. కానీ ఇప్పుడు “దృశ్యం-3” కన్నా ముందే ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. జీతు, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఇంతకుముందు దృశ్యం, దృశ్యం 2 లాంటి సూర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ‘రామ్’ చిత్రానికి […] -
సైలెంట్ గా ఓటిటిలో “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”…!?
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రొమాంటిక్ డ్రామా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. ధూళిపూడి ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వివా హర్ష, పోసాని కృష్ణ మురళి, హేమ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సంవత్సరం జనవరి 29న చిత్రం తెరపైకి వచ్చింది. సినిమా విడుదలకు ముందే అందులో సిద్ […] -
అన్నీ బయటపడతాయి అంటున్న ప్రియమణి…!
రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” జూన్ 4న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణిల ట్రాక్ సీజన్ వన్ లో ప్రశంసలు అందుకుంది. భర్తగా […] -
మెగా హీరోతో త్రివిక్రమ్ సినిమా ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబి28’ వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ను ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే తాజాగా విన్పిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. […] -
“ఉప్పెన” బ్యూటీకి ఇలాంటి అబ్బాయే కావాలట…!
“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఒకే ఒక్క చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది కృతి. ఈ బ్యూటీఫుల్ బేబీకి ఎక్కువగా అబ్బాయిలు ఫిదా అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూత్ అంతా కృతిశెట్టిని తమ కలల రాణిగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి […] -
సైకలాజికల్ థ్రిల్లర్ “అనుకోని అతిథి” టీజర్
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో “అనుకోని అతిథి”గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మే […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!