-
యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారి కోసమే ‘కాలా’!
ఇవాళ్టి ప్రేక్షకులు సినిమాలలో కథలను ఇష్టపడటం కంటే… వాటి కథనాలను ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోలు, హ్యూజ్ సెట్టింగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోయినా, సింపుల్ కథను, ఆసక్తికరంగా తెర మీద చూపితే చాలు ఆనంద పడుతున్నారు. అలాంటి చిత్రమే ‘కాలా’. టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఇప్పటికే మలయాళంలో విడుదలైంది. విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీని తెలుగు వర్షన్ ఆహాలో జూన్ […] -
‘ఆర్ఆర్ఆర్’ ఫైట్ సీన్లలో ఎమోషన్ ను ఫీల్ అవుతారు : విజయేంద్ర ప్రసాద్
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్’ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న విజయేంద్రప్రసాద్ […] -
రవితేజ సరసన ‘కర్ణన్’ బ్యూటీ ?
ఒక సినిమా హిట్ కాగానే ఆ ఆ సినిమా లో భాగమైన వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ల అయితే అవకాశాలు మరీ ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ధనుష్ ‘కర్ణన్’ సినిమా హీరోయిన్ కి టాలీవుడ్ నుంచి ఆఫర్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత శరత్ […] -
‘ఆచార్య’లో చరణ్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. […] -
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ ?
సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కామన్. చాలామంది తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా త్వరలో తెరంగ్రేటం చేయడానికి సిద్ధమైంది అనే వార్తలు […] -
రామ్ తో నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్ ?
గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ రామ్ తో ఐటమ్ సాంగ్ లో ఆడిపాడనుందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో నిధి హీరోయిన్ గా కాకుండా ఐటమ్ గర్ల్ గా కన్పించబోతోందట. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కు రామ్ […] -
రివ్యూ: రూమ్ నంబర్ 54 (తెలుగు వెబ్ సీరిస్)
కాలేజీలో చదివేప్పుడు డే స్కాలర్స్ అనుభవాలు ఒకలా ఉంటాయి. హాస్టల్ లో ఉండి చదువుకునే వాళ్ళ అనుభవాలు మరోలా ఉంటాయి. ఇక యూనివర్సిటీ హాస్టల్స్ లో ఉండే వాళ్ళయితే… కోర్సులతో నిమిత్తం లేకుండా యేళ్ళ తరబడి అక్కడే గడిపేస్తుంటారు. జీవితానికో ఆలంబన దొరికితే గానీ ఆ హాస్టల్ గది నుండి బయటపడరు. అలాంటి హాస్టల్ వాసుల ప్రహసనమే ‘రూమ్ నంబర్ 54’. ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సీరిస్ మనల్ని కాలేజీ రోజుల్లోకి […] -
“కేజీఎఫ్-2″లో రావు రమేష్ లుక్ విడుదల
‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జులై 16న చిత్రాన్ని విడుదల […] -
ఆకట్టుకుంటున్న “ముగ్గురు మొనగాళ్లు” ట్రైలర్
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ థ్రిల్లర్ “ముగ్గురు మొనగాళ్లు”. శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడి పాత్ర పోషిస్తుండగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా కనిపించనున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ కథానాయికలుగా నటించారు. రాజా రవీంద్రను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కన్పిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా… అచుత్ రామరావు పి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […] -
అల్లు అర్జున్ కళ్ళు ఎప్పుడూ అక్కడే… ప్రముఖ యాంకర్ కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రముఖ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ “పుష్ప”లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ కు స్టన్ అయ్యిందట. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్న మొదటి సినిమా లాగే చేస్తాడు… నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా గమనించాను… అర్జునుడు […]
తాజావార్తలు
-
IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
-
Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
-
Prashanth Neel 418: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
-
PM Modi: మహిళలకు మోడీ బంపర్ ఆఫర్.. ప్రతి మహిళకు ఏటా రూ.36 వేలు! బెంగాల్ వేదికగా ప్రధాని హామీ
-
Prakash Raj: “త్వరలో వస్తున్నా.. మీ అందరికీ సమాధానం చెస్తా”.. “శ్రీరాముడి” వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన స్టేట్‌మెంట్
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!