-
‘రాధే’ రివ్యూ రైటర్ పై సల్మాన్ పరువు నష్టం దావా…?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం మే 13న ఈద్ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం భాయ్ అభిమానులను సైతం నిరాశ పరిచింది. అయితే ‘రాధే’ రివ్యూ రైటర్ పై సల్మాన్ పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ లీగల్ బృందం కమల్ ఖాన్‌కు ఫిర్యాదుకు సంబంధించి లీగల్ నోటీసును సోమవారం పంపింది. కమల్ ఖాన్ ఈ […] -
‘అనుకోని అతిథి’ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సాయి పల్లవి, ఫహద్ ఫాసిల్ జంటగా నటించిన ‘అథిరన్’ తెలుగు వెర్షన్ నిర్మాత అన్నపురేడి కృష్ణ కుమార్ నిన్న రాత్రి కన్నుమూశారు. సమాచారం ప్రకారం కృష్ణ కుమార్ గుండెపోటుతో వైజాగ్ లోని ఆయన నివాసంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. […] -
వంశీ పైడిపల్లి, విజయ్ మూవీలో కీర్తి…?
తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నాడన్న విషయం తెలిసిందే. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల వంశీ విజయ్ ని కలిసి కథ విన్పించగా… లైన్ నచ్చిన విజయ్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపాడట. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారట. అదే నిజమైతే విజయ్ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మహేష్ బాబు, […] -
‘Pspk28’ గురించి ఆసక్తికర అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడట. పవన్ కాలేజీ లెక్చరర్ గా, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా […] -
‘నారప్ప’ కన్నా ముందు ‘దృశ్యం-2’?
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై బాగానే పడింది. సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగులు కూడా నిలిపివేయడంతో ఎంతోమంది సినీ కార్మికులకు పనే లేకుండా పోయింది. చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ నటించిన రెండు సినిమాల విడుదల ప్లాన్స్ మారాయనే వార్త ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం-2 సినిమా షూటింగులు పూర్తయ్యాయి. దీంతో ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే […] -
మరో మెగా హీరోకు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ ?
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో మెగా హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం అధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా […] -
అభిమానులకు కార్తీ రిక్వెస్ట్…!
తమిళ స్టార్ హీరో కార్తీ ఈరోజు 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్తీ అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలను జరుపుకోవద్దంటూ అభిమానులను అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజున అభిమానులు తమ కుటుంబంతో కలిసి ఇంట్లో ఉండటమే తనకు వారిచ్చే మంచి బహుమతి అని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మాస్కులు, శానిటైజర్లు వాడడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్, భద్రతా చర్యలకు […] -
లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తిన పృథ్వీరాజ్!
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ లక్షద్వీప్ వాసుల కోసం గొంతెత్తాడు. తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా అక్కడి ప్రజల మనోభావాలను ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నం చేశాడు. అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ యూనియన్ టెర్రీటరీ. అక్కడ ఎంపీగా ఎన్సీపీకి చెందిన మహ్మద్ ఫైజల్ ఎన్నికయ్యారు. అడ్మినిస్ట్రేటర్ గా బీజేపీకి చెందిన ప్రఫుల్ పటేల్ నియమితులయ్యారు. అయితే ఇటీవల లక్ష్యద్వీప్ లో అధికారులు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. నేరాలు జరగని ప్రాంతంలో అధికారులు […] -
దక్షిణాది దర్శకుడితో బాలీవుడ్ బాద్షా చర్చలు…
సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో హల్ చల్ చేయటం కొత్తేం కాదు. ఈ మధ్యే విడుదలైన సల్మాన్ ఖాన్ స్టారర్ ‘రాధే’ కూడా దక్షిణాది నుంచీ ముంబై వెళ్లిన ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. అయితే, కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ మాత్రం పెద్దగా దక్షిణాది దర్శకులతో పని చేయలేదు. కానీ, త్వరలో బాద్షా ఓ చెన్నై ఫిల్మ్ మేకర్ తో జత కట్టనున్నాడట! షారుఖ్, డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ పై చాలా రోజులుగా చర్చ సాగుతోంది. బాలీవుడ్ […] -
ఛాలెంజ్ విసురుతోన్న ఛలాకీ బ్యూటీ!
లాక్ డౌన్ వల్ల మనలాగే సెలబ్రిటీలు కూడా బలవంతంగా ఇంటిపట్టున ఉండిపోతున్నారు. అయితే, ఊరికే ఓ మూలన కూర్చుంటే ఎలా? లైఫ్ బోర్ గా అనిపిస్తుంది కదా! అందుకే, నోరా తన నోరూరించే అందాలతో ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించింది. అయితే, ‘మీరూ డ్యాన్స్ చేయండి! ఉత్సాహంగా ఉండండి!’ అంటూ ఛాలెంజ్ కూడా విసిరింది ఛలాకీ పిల్ల! నోరా ఫతేహి డ్యాన్స్ మూవ్ మెంట్స్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది చెప్పండి! ఈసారి కూడా […]
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!