-
ఫ్యామిలీ మ్యాన్ 2 బ్యాన్ : కేంద్రానికి తమిళ్ సర్కార్ లేఖ!
ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ అనుకున్న ప్రకారం జూన్ 4న రిలీజవుతుందా ? అంటే ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సిరీస్ మీద చెలరేగిన వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. ఈ సిరీస్‌లో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్ట్ పాత్ర విషయంలో తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తూ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై వైగో అనే ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి […] -
కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగెటివ్ రావడం ఆనందంగా ఉంది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కిమ్స్ హాస్పిటల్స్ నుండి నా వైద్యులు డిఆర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. వారి […] -
చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కోసం ఆ ఇద్దరు భామలు ?
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల […] -
హరిహర వీరమల్లు : డబుల్ ట్రీట్… ఒకాదాని తరువాత ఒకటి…!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “హరి హర వీరమల్లు” మూవీ తెరకెక్కబోతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గ నటిస్తోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీకి సంబంధించిన అనేక కీలక సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోని సెట్స్ వేసి తీస్తున్నారు. దానికి తోడు ఇది పిరియాడికల్ డ్రామా కావడంతో పోర్ట్ సెట్స్ ను గ్రాఫిక్ […] -
“ఎటర్నల్స్” టీజర్… ఆసక్తికరంగా మార్వెల్ సూపర్ హీరో మూవీ
మార్వెల్ స్టూడియోస్ ‘ఎటర్నల్స్’ అనే మరో సూపర్ హీరో మూవీ టీజర్ ను విడుదల చేసింది. ఇది కొత్త సూపర్ హీరోల చిత్రం. ఆస్కార్ విజేత క్లో జావో దర్శకత్వం వహించారు. సల్మా హాయక్, ఏంజెలీనా జోలీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటులు రిచర్డ్ మాడెన్, కిట్ హారింగ్టన్ లతో పాటు పాకిస్తాన్ నటుడు కుమాయిల్ నంజియాని కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన “ఎటర్నల్స్” టీజర్ సల్మా హాయక్ వాయిస్ఓవర్ […] -
“రాధేశ్యామ్”లో ఆ సీన్స్ హైలెట్…!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ భారీ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయట. ఈ చిత్రం కోసం ఓ భారీ షిప్ సెట్ ను నిర్మించారట. అందులో రూపొందించిన 30 నిమిషాల సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయట. ఈ వార్తతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాగా […] -
ద ఫ్యామిలీ మ్యాన్ 3 ఉంటుందా!?
ద ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ కన్ ఫామ్ అయింది. జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సీరీస్ ప్రసారం కానుంది. తొలి సీరీస్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రెండో సీజన్ పై మంచి హైప్స్ నెలకొన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. ఈ రెండో సీజన్ లో సమంత నటించటం… అదీ నెగెటీవ్ పాత్ర కావటం దక్షిణాది ఆడియన్స్ […] -
జాన్వీ మహేశ్ కి ఓకె చెబుతుందా!?
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కథానాయకిగా నిలదొక్కుకుంది. తొలి సినిమా ధడక్ తోనే మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ ఆ తర్వాత వెబ్ సీరీస్, సినిమాలతో నటిగా తనేమిటో నిరూపించుకుంది. ప్రస్తుతం దోస్తోనా2, గుడ్ లక్ జెర్రీ సినిమాల తో బీజీగా ఉన్న జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పటికీ హాట్ టాపిక్ నే. గతంలో పలువురు హీరోల సినిమాల్లో నటిస్తుందనే వార్తలు వినవచ్చినా అవేవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ […] -
వైజయంతీ బ్యానర్ లో తేజ సజ్జ
పలు చిత్రాలలో బాలనటుడుగా రాణించి ఇటీవల కాలంలో హీరోగానూ విజయం సాధించాడు తేజ సజ్జ. సమంత ఓబేబీలో కీలక పాత్ర పోషించిన తేజ ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాలో హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన జాంబిరెడ్డి కమర్షియల్ గానూ విజయవంతం కావటంతో తేజకు వరుసగా హీరోగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే తొందర పడకుండా ఆచితూచి అడుగుతు వేస్తున్నాడు తేజ. తేజ నటించిన మలయాళ రీమేక్ ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను […] -
నిఖిల్ కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుండి హైదరాబాద్ పోలీసులు లాక్డౌన్ సమయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సేవలను కూడా అనుమతించడం లేదు. అయితే ప్రభుత్వ లాక్డౌన్ మార్గదర్శకాలలో ఆహార పంపిణీని ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ నిన్న ‘లాక్‌డౌన్ నిబంధనలను’ ఉల్లంఘించినట్లు ఆరోపణలు […]
తాజావార్తలు
-
Malayalam- Tollywood: మలయాళ నుండి టాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాల్సింది ఇదేనా..!
-
Mega158: మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో?
-
Israel: చైనా, పాకిస్థాన్ ఇజ్జత్ తీసిన ఇజ్రాయెల్.. ఇరాన్‌కు ఎంత ‘చెక్కు’ ఇచ్చారని సూటి ప్రశ్న!
-
Bhagyashri Borse : ఈ ఏడాదైనా భాగ్యశ్రీ ఖాతాలో హిట్ పడేనా..?
-
North Korea: రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. గజగజ వణుకుతున్న పొరుగు దేశాలు!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!