-
విశ్వక్ సేన్ మాస్ మూవీకి సీక్వెల్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సరికొత్త లవ్ స్టోరీతో ఫ్రెష్ లుక్ లో లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు విశ్వక్. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అసలు విషయంలోకి వస్తే… ఇప్పుడు విశ్వక్ సేన్ గతంలో నటించిన ఓ మాస్ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా విశ్వక్ ప్రకటించాడు. ప్రశంసలు పొందిన మలయాళ […] -
ఆకట్టుకుంటున్న “సెహరి” పెప్పీ టైటిల్ సాంగ్
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. ఈ చిత్రాన్ని కన్య పిక్చర్స్ నిర్మిస్తోంది. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దాదాపు నెల క్రితం ఈ […] -
మాస్క్ తో మన ప్రయోగాలు… స్టార్స్ ఫన్నీ వీడియో
కరోనా మహమ్మారి కారణంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకోవడం అనేది మానవ జీవితాల్లో రోజూవారీ దినచర్యగా మారిపోయింది. కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ఇప్పటికి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ఈ మహమ్మారి అత్యంత్య వేగంగా వ్యాపిస్తూ ఉండడం, రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతో దేశం మొత్తం వణికిపోయింది. అంతేనా మరోమారు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయం […] -
చరణ్ పై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ బ్యూటీ కావ్య థాపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో హీట్ పెంచేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ “ఏక్ మినీ కథ”తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో చాలా పద్ధతిగా కన్పించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేసి […] -
‘ఆ యంగ్ బ్యూటీ’యే సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసిందట! రియా చక్రవర్తి షాకింగ్ స్టేట్మెంట్!
మరికొద్ది రోజుల్లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి వర్ధంతి రాబోతోంది. అయితే, మొదట్లో పెను సంచలనంగా మారిన అనుమానాస్పదం కేసు తరువాత క్రమంగా వార్తల్లోంచి తప్పుకుంది. కానీ, ఈ మధ్యే సుశాంత్ రూమ్ మేట్ సిద్ధార్థ్ పితాని పోలీసులకు చిక్కాడు. అతడ్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి సమయంలో రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మీడియా చేతికి చిక్కింది. అందులో సారా అలీఖాన్ పేరు కూడా […] -
సమ్మర్ వైబ్స్… సమంత లేటెస్ట్ పిక్ వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజా పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ పిక్ లో సమ్మర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఒక తోటలో సమంత కూర్చుని ఉండగా… ఆ పిక్ లో చెట్టుకు వేలాడుతున్న మామిడికాయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో సమంత షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా సామ్ గత కొన్ని రోజులుగా “ఫ్యామిలీ మ్యాన్-2” కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న […] -
నితిన్ నిర్ణయం వెనుక కారణం అదేనా!?
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమాలో నటిస్తున్నాడు. ఇది హిందీ చిత్రం అంథాధున్కు రీమేక్. ఈ సంవత్సరం ఇప్పటికే నితిన్ నటించిన రెండు సినిమాలు చెక్, రంగ్ దే విడుదలయ్యాయి. అయితే ఇవేవీ ఆశాజనకమైన విజయాలను నితిన్ కు అందించలేదు. పైగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మాస్ట్రోను ఓటీటీలో విడుదల చేయాలని నితిన్ తండ్రీ, ఆ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా సినిమాల ఎంపిక […] -
టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ధనుష్!
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ ఇప్పటికే స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించేశారు. విజయ్ ఆంటోని సైతం తెలుగులో తన చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని స్ట్రయిట్ తెలుగు సినిమాలో తప్పకుండా నటిస్తానని చెబుతున్నాడు. ఇక ఇటీవల విజయ్ తో తెలుగు సినిమా తీయబోతున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం తమిళచిత్రసీమకే […] -
ప్రియుడిని పెళ్లాడిన ‘సాహో’ బ్యూటీ
ప్రభాస్ “సాహో” చిత్రంలో జెన్నిఫర్ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ తాజాగా తన ప్రియుడిని పెళ్లాడింది. తన చిరకాల ప్రియుడు డాక్టర్ తుషాన్ భిండితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ ఇండో-జర్మన్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వీరి వివాహం ఆత్మీయుల మధ్య ఆస్ట్రేలియాలో జరిగినట్టు తెలుస్తోంది. ఎవెలిన్ శర్మ, డాక్టర్ తుషాన్ భిండి 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందు ఒక ఏడాదికి పైగా వీరిద్దరూ లివ్ ఇన్ […] -
విడుదలకు సిద్ధమవుతున్న ఉదయ్ కిరణ్ చివరి మూవీ
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ అకాల మృత్యువాత పడి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతోంది. ఆయన చివరగా నటించిన చిత్రం “చిత్రమ్ చెప్పిన కథ” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. 2015లోనే థియేటర్లలోకి రావలసిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇది ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. “చిత్రమ్ చెప్పిన కథ” మేకర్స్ సినిమా విడుదల విషయమై ఇటీవల రెండు ఒటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరిపారట. వారు ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆసక్తికరమైన […]
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?