-
సల్మాన్ ఎఫెక్ట్ తో… అర్జున్ కపూర్ మాత్రమే ‘మగాడు’ అంటోన్న కేఆర్కే!
షారుఖ్ ఖాన్ ని షార్ట్ గా ఎస్ఆర్కే అంటుంటారు. అది మనందరికీ తెలుసు. కానీ, మీకు కేఆర్కే తెలుసా? తెలిసినా, తెలియకపోయినా ప్రస్తుతం కేఆర్కే బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాడు. మొదట సల్మాన్, తరువాత దిశా పఠానీ, నిన్న గోవింద, ఇవాళ్ల అర్జున్ కపూర్… రోజుకొకర్ని రొచ్చులోకి లాగి రచ్చ చేస్తున్నాడు! కమాల్ రషీద్ ఖాన్ ని షార్ట్ గా కేఆర్కే అంటుంటారు. ఆయన పని ఇష్టానుసారం మాట్లాడుతూ సినిమా రివ్యూలు చేయటం, వీలైనప్పుడల్లా బాలీవుడ్ సెలబ్రిటీల […] -
బికినీ పిక్ తో మంట పుట్టిస్తున్న హాట్ బ్యూటీ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీలపై ఇటీవలే కేసు నమోదైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డు మీదకు వచ్చి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ జిమ్ చేసిన తర్వాత అలా సేదతీరేందుకు ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారట. ఆ సమయంలో ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీని బాంద్రా వద్ద ఆపి, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం బాలీవుడ్ […] -
మెగాస్టార్ తో స్టార్ డైరెక్టర్ బిగ్ ప్లాన్
పౌరాణిక చిత్రాల దర్శకుడు గుణశేఖర్ స్టార్ హీరోలతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా “చూడాలని ఉంది” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు గుణశేఖర్‌కు స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను కూడా ఇచ్చింది. ఆ తరువాత గుణశేఖర్-చిరు కాంబినేషన్లో సినిమా రాలేదు. డైరెక్టర్ గుణశేఖర్ వరుసగా పౌరాణిక చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన భారీ పీరియాడిక్ మూవీ “శాకుంతలం” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. […] -
కార్తీక్ విషయంలో కరణ్, షారుఖ్ కి పెరుగుతోన్న సెగ! బాలీవుడ్ డైరెక్టర్ హాట్ కామెంట్స్…
బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ వ్యవహారం గాలివానగా మారుతోందా? చూస్తుంటే అదే అనిపిస్తోంది. తాజాగా దర్శకుడు అనుభవ్ సిన్హా యంగ్ హీరోకి మద్దతుగా ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఆయన పెకిలించిన గొంతుకి క్రమంగా మద్దతు పెరుగుతోంది. చాలా మంది సుశాంత్ కు జరిగిందే కార్తీక్ కు జరుగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట ధర్మా ప్రొడక్షన్స్ ‘దోస్తానా 2’ నుంచీ, తరువాత రెడ్ చిల్లీస్ ‘ఫ్రెడ్డీ’ మూవీ నుంచీ కార్తీక్ ను తప్పించారు ఫిల్మ్ […] -
‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ రిపీట్స్… బట్ విత్ ఏ ట్విస్ట్!
మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్దీఖీ, పంకజ్ త్రిపాఠీ… ఈ ముగ్గురి పేర్లు చెప్పగానే… వెంటనే ఎవరికైనా అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ గుర్తుకు వస్తుంది. రియలిస్ట్ సినిమా లవ్వర్స్ కి ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం ఆ సినిమా. అందులో మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధీఖీ, పంకజ్ త్రిపాఠీ పోటీ పడి నటించారు. అయితే, త్వరలో వీరు ముగ్గుర్నీ ఒకేసారి తెరపై చూడవచ్చు! మనోజ్, పంకజ్, నవాజుద్దీన్ కలసి నటించింది మూవీ కాదు. చిన్న […] -
“నవరస” రిలీజ్ డేట్ రివీల్ చేసిన సినిమాటోగ్రాఫర్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస”. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా మందే కనిపించబోతున్నారు. సూర్య, రేవతి, ప్రసన్న, నిత్యా మీనన్, పార్వతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, విక్రంత్, గౌతమ్ కార్తీక్, సింహా, పూర్ణ, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్ వంటి నటీనటులు “నవరస”లో భాగమయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు ఎ.ఆర్.రహ్మాన్, […] -
ఫ్యాన్స్ కోసం అన్నీ అనుకున్నట్టుగా జరగాలంటున్న మహేష్ ?
2020 ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో అభిమానులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తదుపరి చిత్రాన్ని 2022 సంక్రాంతికే విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు మేకర్స్. అయితే కరోనా మహమ్మారి కారణంగా మహేష్ చేసుకున్న ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో మహేష్ నెక్స్ట్ మూవీ కోసం మరింత ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు “సర్కారు వారి […] -
“బిగ్ బాస్”కు షాకిస్తున్న కంటెస్టెంట్స్
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ జూన్ లో 5వ సీజన్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కు […] -
అభిమానుల అంకితభావానికి చరణ్ ఫిదా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానుల అంకితభావానికి ఫిదా అయ్యారు. ఈ మేరకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో, థాంక్స్ నోట్ కూడా పోస్ట్ చేశారు. మెగా అభిమానులు కోవిడ్ -19 మహమ్మారి కాలంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. వారి శక్తి మేరకు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తున్నారు. “అభిమానులు ఈ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కష్టపడి పని చేస్తున్న ఆ సమాజ సేవ గురించి […] -
“రిపబ్లిక్” రైట్స్ కు భారీగా చెల్లించిన ప్రముఖ ఓటిటి ?
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..