Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వెండితెరపైకి రాకముందే ఆమెలో ఒక స్టార్ హీరోయిన్ ఉందని ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ముందే పసిగట్టాడు. అంతేకాదు, అప్పట్లోనే తన ఫోన్లో ఆమె నంబర్‌ను ఏకంగా ‘హీరోయిన్’ అనే పేరుతో సేవ్ చేసుకున్నాడట! తాజాగా ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
వేదికపై సాయి పల్లవి గురించి మాట్లాడుతూ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రాజ్‌కుమార్.. “సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు ఒక టీవీ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‌గా ఉండేది. అప్పుడు ఆమె వయసు కేవలం 16 లేదా 17 ఏళ్లు మాత్రమే ఉంటుంది. నేను ఆ షోకి పనిచేస్తున్నప్పుడే, నా ఫోన్లో ఆమె నంబర్‌ను ‘హీరోయిన్’ అని టైప్ చేసి సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే తనను చూడగానే ఒక స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ కనిపించాయి. భవిష్యత్తులో కచ్చితంగా ఒక పెద్ద నటి అవుతుందని నా మనసుకు అనిపించింది” అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అమరన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు ‘ఓం’ చిత్రంలో సాయి పల్లవి ‘నిత్య రెడ్డి ఐపీఎస్’ అనే పవర్ఫుల్ పాత్రలో మరోసారి అదరగొట్టడానికి సిద్ధమైంది. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read
- Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
- Upasana Konidela: పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్'తో నరకం చూశా
- Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్‌గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
- Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
తాజావార్తలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
-
Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
-
Upasana Konidela: పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..