-
మూడు భాగాలుగా కళ్యాన్ రామ్ “బింబిసారా”?
యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. ఈ భారీ బడ్జెట్ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు. నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని […] -
నెటిజన్ కు విద్యాబాలన్ ఎపిక్ రిప్లై..!
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎపిక్ రిప్లై ఇచ్చి తన అభిమానులను ఫిదా చేసేసింది. సోమవారం విద్యాబాలన్ తన అభిమానులు మరియు అనుచరులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. కొందరు ఆమెకు ఇష్టమైన వంటకం, పెర్ఫ్యూమ్, వెబ్ సిరీస్ గురించి అడగ్గా… ఒక అభిమాని ఆమెను సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని అడిగారు. దీనికి […] -
వైరల్ అవుతున్న సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ స్టిల్స్!
శృంగార నాయిక సన్నీలియోన్ హీరోయిన్ గానే కాదు, ఐటమ్ సాంగ్ గర్ల్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కరెంట్ తీగతో పాటు రాజశేఖర్ గరుడవేగలోనూ ఐటమ్ సాంగ్ చేసింది సన్నీ లియోన్. అంతేకాదు… సుదీప్ కన్నడ చిత్రం కోటిగొబ్బా 3లో ప్రత్యేక గీతంలో అందాలు ఆరేసింది. ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ గా మారిపోయిన సన్నీ లియోన్ తాజాగా ఓ మరాఠీ చిత్రంలో కోలి వేషధారణలో ఓ పాటలో నర్తించింది. ఆమ్దార్ నివాస్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ […] -
నటనతో రుబాబు చేసిన గిరిబాబు
(జూన్ 8న నటుడు గిరిబాబు పుట్టినరోజు)గిరిబాబులోని నటుడు నవ్వించాడు, కవ్వించాడు, ఏడ్పించాడు అన్నిటినీ మించి పలుచిత్రాలలో విలన్ గా భయపెట్టాడు. నవతరం చిత్రాలలో తాతయ్యగా, అంకుల్ గా అలరిస్తున్న గిరిబాబు ఆరంభంలో హీరో వేషాలు వేయాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన అసలు పేరు యెర్రా శేషగిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబుకు ఎలాగైనా వెండితెరపై కనిపించాలనే అభిలాష ఉండేది. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు వేస్తూ ఉండేవారు. మిత్రులు ఏదో ఒకరోజున వెండితెరపై వెలిగిపోతావని ఆయనను ప్రోత్సహించారు. […] -
అజయ్ దేవగన్ “భగత్ సింగ్”కు 19 ఏళ్ళు
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ నటించిన “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్”కు నేటితో 19 ఏళ్లు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #19YearsOfTheLegendOfBhagatSingh అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ నేడు ఈ చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పిక్ ను పోస్ట్ చేశారు. 2002లో విడుదలైన ఈ చిత్రం నుండి తన త్రోబాక్ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం […] -
‘పంచతంత్రం’లో సుభాష్‌గా రాహుల్ విజయ్!
ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ తనయుడు రాహుల్ 2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరం నిహారికతో కలిసి సూర్యకాంతంలో నటించిన రాహుల్ విజయ్ గత యేడాది కాలేజ్ కుమార్లో టైటిల్ రోల్ పోషించాడు. ఇప్పుడు హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న పంచతంత్రంలో రాహుల్ హీరోగా నటిస్తున్నాడు. జూన్ 7 రాహుల్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాతలు అఖిలేష్ […] -
ఆ ఎవర్ గ్రీన్ పాత్రను మళ్లీ సృష్టించనున్న రావిపూడి…!
యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ […] -
ఓటిటిలో ఆ హీరో కొడుకు సందడి చేయబోతున్నాడా?
‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్ గా ‘పెళ్లి సందD’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘పెళ్లి సందడి’కి […] -
24 క్రాఫ్ట్స్ వారికీ వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : మెగాస్టార్ చిరంజీవి
కరోనా క్రైసిస్ ఛారిటి ఆధ్వరంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరై లతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి […] -
“ది ఫ్యామిలీ మ్యాన్-2″లో సామ్ రియల్ స్టంట్స్…!!
ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల […]
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!