చరణ్ పై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ కావ్య థాపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో హీట్ పెంచేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ “ఏక్ మినీ కథ”తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో చాలా పద్ధతిగా కన్పించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేసి అందాలు ఆరబోసేస్తోంది. దీంతో యూత్ అంతా ఈ బ్యూటీ గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ హాట్ భామ వయ్యారాలు ఒలకబోసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.“నేను రామ్ చరణ్ కు ఫ్యాన్ ను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. అతను టాలీవుడ్లో నా అభిమాన నటుడు. చరణ్ తనను తాను తెరపై ప్రదర్శించే విధానం నాకు చాలా ఇష్టం. ఇంకా చిరంజీవి, జూనియర్ ఎన్‌టిఆర్‌లు కూడా ఇష్టం. ఈ ఇద్దరు టాలీవుడ్‌లో నాకు ఇష్టమైన డాన్సర్లు” అంటూ చెప్పుకొచ్చింది కావ్య. మరి రానున్న కాలంలో వీరిలో ఏ హీరోతో కావ్య జతకడుతుందో చూడాలి.
Also Read
- Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
- Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
- Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
- Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో 'వీరాధి వీరులు'
తాజావార్తలు
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..