-
పుకార్లకు చెక్ పెట్టిన “గుడ్ లక్ సఖీ” మేకర్స్
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “గుడ్ లక్ సఖీ”. దిల్ రాజు నిర్మించిన “గుడ్ లక్ సఖి” తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కీర్తితో పాటు ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రమప్రభ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు స్వరపరిచారు. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ […] -
సాయితేజ్ మూడు డబ్బింగ్ చిత్రాలకు 1 మిలియన్ లైక్స్!
తెలుగు హీరోల హిందీ అనువాద చిత్రాలకు ఉత్తరాదిన భలే క్రేజ్ ఉంటుంది. ఇవి థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా, శాటిలైట్ ఛానెల్స్ లోనూ, యూ ట్యూబ్ లోనూ ప్రసారం కాగానే విశేష ఆదరణ లభిస్తుంటుంది. లక్షలాది మంది వాటిని చూడటమే కాదు… లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అలా సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు రెండు ఇప్పటికే 1 మిలియన్ లైక్స్ ను పొందాయి. ఆ మధ్య సాయి తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ […] -
‘ఫ్యామిలీ మ్యాన్-2’ను బోయ్ కాట్ చేసిన చేరన్!
రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరిస్ కు దేశమంతా చక్కని స్పందన లభిస్తోంది. దైవానుగ్రహంతోనే ఇది సాధ్యమైందని ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ చెబుతున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం ఈ సీరిస్ కు వస్తున్నరెస్పాన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఈ వెబ్ సీరిస్ పై కొందరు గుర్రుగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదివారం బోయ్ కాట్ అమెజాన్, బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ […] -
30 ఏళ్ళ ‘చిత్రం భళారే విచిత్రం’
(జూన్ 7తో ‘చిత్రం భళారే విచిత్రం’కు 30 ఏళ్ళు)గిలిగింతలు పెట్టే చిత్రాలు కొన్ని, కితకితలతో మురిపించే సినిమాలు మరికొన్ని ఉంటాయి. కొన్నిసార్లు గిలిగింతలు, కితకితలు కలిపి ఆకట్టుకొనే చిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో పి.యన్.రామచంద్రరావు రూపొందించిన ‘చిత్రం భళారే విచిత్రం’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ‘అషి హి భన్వా భన్వీ’ అనే మరాఠీ చిత్రం ఆధారంగా ఈ ‘చిత్రం భళారే విచిత్రం’ తెరకెక్కింది. ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తూ ఈ సినిమా సాగింది. పెళ్ళికాని కుర్రాళ్ళకు ఎవరూ […] -
అలరించిన జె.వి.రాఘవులు సంగీతం…
(జూన్ 7న సంగీత దర్శకులు జె.వి.రాఘవులు వర్ధంతి)ప్రముఖ సంగీత దర్శకులు జె.వి.రాఘవులు పుట్టినతేదీ ఏ రోజో తెలియదు. కానీ, తాను పుట్టింది ఎందుకో అన్న అంశం మాత్రం రాఘవులుకు బాగా తెలుసు. బాల్యంలోనే ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితాస్యునిగా నటించి రాగయుక్తంగా పాడి మెప్పించేవారు. నాటకాలన్నా, నటనన్నా ఎంతో ప్రీతి. దాంతో రాఘవులు అంతగా చదువుకోలేక పోయారు. పదోతరగతి దాకా చదివినా, పురాణాలపై మంచి పట్టు ఉండేది రాఘవులుకు. ఆయన గురువులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి […] -
చెరిగిపోని రామానాయుడు ముద్ర!
(జూన్ 6న డి.రామానాయుడు జయంతి)“పుట్టినరోజు పండగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ…” అనే పల్లవితో సాగే పాట ‘జీవనతరంగాలు’ చిత్రం కోసం డాక్టర్ సి.నారాయణ రెడ్డి కలం నుండి జాలువారి ఎందరినో అలరించింది. ఆ పాట రాయించుకున్న ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడుకు ఆ గీతం అన్ని విధాలా సరిపోలుతుంది. “తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి… తానున్నా లేకున్నా… తన పేరు నిలవాలి…” అంటూ అదే పాటలో తరువాతి పంక్తులు […] -
పెళ్లి వార్తలపై ‘వకీల్ సాబ్’ బ్యూటీ రియాక్షన్
తెలుగమ్మాయి అంజలి ఇటీవలే “వకీల్ సాబ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో అంజలి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ హోమ్లీ బ్యూటీకి గాసిప్ లతో ఇబ్బంది తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా నటి అంజలి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించిన అంజలి తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. ప్రస్తుతం తన దృష్టి […] -
“బిగ్ బాస్” రేసులో ప్రముఖ హీరోయిన్లు?
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గత ఏడాది అంతా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యలో ఆమెపై దారుణంగా ట్రోల్ జరిగింది. పైగా డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్ళింది. అయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చాక దర్శకనిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. ఇక సుశాంత్ ఆతహత్య కేసులో రియా చక్రవర్తికి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి హిందీ బిగ్ బాస్ షో […] -
నా పిల్లలకి కాలుష్యంతో నిండిన ఈ భూమి వద్దంటోన్న… భూమి పెడ్నేకర్!
‘’కలుషితమైన భూమిపై నా పిల్లలు పెరగకూడదు!’’ అంటోంది భూమి పెడ్నేకర్. అఫ్ కోర్స్, మిస్ భూమి పెడ్నేకర్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ, ఇప్పట్నుంచే తన వారసుల కోసం పచ్చటి ప్రపంచాన్ని సిద్ధం చేస్తోంది బీ-టౌన్ గ్రీన్ ఏంజిల్! ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె తన మనసులోని మాటల్ని బయట పెట్టింది.భూమి చదువుకునే రోజుల్లో టీచర్లు, పెరెంట్స్ నీరు, విద్యుత్, ఆహారం వంటివి వృథా చేయవద్దనే చెప్పేవారట. అలాగే, చిన్నప్పుడు భూమి పర్యావరణం గురించి […] -
నా మాజీ భర్త పెళ్లికి పిల్లలతో సహా వెళ్లాను : పూజా బేడీ
పూజా బేడీ… ఒకప్పుడు బాలీవుడ్ లో సంచలనం! ‘జో జీతా వహీ సికందర్’ సినిమాతో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత కొన్నాళ్లు బాగానే దూసుకుపోయింది. కానీ, పూజా బేబీ ఉన్నట్టుండీ ఫర్హాన్ ఫర్నీచర్ వాలాతో ప్రేమలో పడింది. కట్ చేస్తే, బీ-టౌన్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన యంగ్ బ్యూటీ సినిమాలు మానేసింది. తన సంప్రదాయబద్ధమైన భర్త, ఆయన ఇంట్లోని వారు కోరుకున్న విధంగా హౌజ్ వైఫ్ గా మారిపోయింది! కెరీర్ మంచి […]
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!