-
“ఆర్ఆర్ఆర్” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ ?
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వల్ల ఈ చిత్రం షూటింగ్ కు ఇప్పటికే […] -
వీడియో : “విశాల్31” సెట్స్ లో మాస్ ఫైట్ సీన్
తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం షూటింగ్ ను తాజాగా తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశాల్ 31” ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ ప్రారంభమైంది. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ షూట్ జరుగుతోంది. ఇది విశాల్ కెరీర్లో 31 వ చిత్రం. టిపి శరవణన్ “విశాల్ 31”కు దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ […] -
మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖుల డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించారు. అపర్ణా బాలమురళి ఇందులో హీరోయిన్ గా నటించగా… ఊర్వశి, పరేష్ రావల్, మోహన్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమిళంలో “శురారై పొట్రు”, తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. నవంబర్ […] -
“పుష్ప” తరువాత రౌడీ హీరోతో సుకుమార్?
గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఊహాగానాలు రాగా.. మేకర్స్ అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం విషయంలో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ “పుష్ప” అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఐకాన్ స్టార్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేయగానే విజయ్ […] -
“అల అమెరికాపురములో” థమన్ లైవ్ కాన్సర్ట్
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన “అల వైకుంఠపురంలో” చిత్రానికి థమన్ అందించిన సంగీతం, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికి తెలిసిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ దాదాపు 2 బిలియన్ హిట్‌లను సాధించి ఇది అద్భుతమైన రికార్డు సృష్టించింది. తాజాగా థమన్ యుఎస్ఎలో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. Also […] -
సీనియర్ నటి ఇంట్లో కరోనా కల్లోలం
కరోనా సెకండ్ వేవ్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. సినీ పరిశ్రమ కూడా కొంతమంది ప్రముఖులను కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా విషాదం నింపింది. ఆమె ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. […] -
ఒంటిపై నూలు పోగు లేకుండా… ఫ్యాన్స్ కు బుల్లితెర బ్యూటీ హాట్ ట్రీట్… !!
ఫ్యాషన్ ఐకాన్, బుల్లితెర బ్యూటీ షామా సికందర్ తన అభిమానులకు అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా జస్ట్ ఒక ఓవర్ సైజ్ హ్యాట్ తో తన శరీరాన్ని కప్పేసింది. ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. షామా కర్లీ హెయిర్ స్టైల్, మెరిసే గోరు రంగు ఆకట్టుకుంటున్నాయి. షామా టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ హిందీ బుల్లితెర ప్రేక్షకులకు, ముఖ్యంగా సోషల్ మీడియాలో […] -
మరోసారి టాప్ లేకుండా టాప్ హీరోయిన్…!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సౌత్ లోనూ నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కియారా కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ చురుకుగా ఉంటుంది. తరచూ తన హాట్ పిక్స్ తో అభిమానులను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ టాప్ లెస్ గా కన్పించి యూత్ హాట్ బీట్ ను పెంచేసింది. […] -
ఇప్పటికింతే… సెలవు అంటోన్న ‘ద ఫ్యామిలీ ఉమన్’!
ఓటీటీ, వెబ్ సిరీస్… ఇప్పుడు ఈ పదాలు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు కూడా ఫేవరెట్స్ గా మారాయి. మరీ ముఖ్యంగా, సీనియర్ హీరోయిన్స్ కి పెద్ద తెరపైన కన్నా చిన్న తెరపైన డిజిటల్ మీడియాలో సత్తా ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. అందుకే, ఈ మధ్య కాలంలో వరుసగా కాజల్, తమన్నా, సమంత… ఇలా చాలా మంది వెబ్ బాట పట్టారు. సిరీస్ లలో సీరియస్ క్యారెక్టర్స్ తో యాక్టింగ్ ప్రావెస్ ప్రదర్శిస్తున్నారు… ‘ద ఫ్యామిలీ మ్యాన్ […] -
‘ఆర్ట్’తో పాటూ ‘హార్ట్’ గురించి చెబుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో!
మామూలుగా రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోలు గుండెలోని ప్రేమ గురించి డైలాగులు చెబుతుంటారు. కానీ, బాలీవుడ్ లవ్వర్ బాయ్ కార్తీక్ ఆర్యన్ మరో విధంగా గుండె గురించి ప్రస్తావించాడు. ప్రతీ ఏటా చాలా మంది కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తుంటారని చెప్పిన ఆయన కేవలం ఒక గంట పాటూ ఆన్ లైన్ వర్క్ షాప్ కి అటెండ్ అయితే మనం చాలా మందిని మృత్యువు నుంచీ కాపాడవచ్చని అన్నాడు. ఎవరికైనా గుండెపోటు వస్తే హాస్పిటల్ కి తీసుకు […]
తాజావార్తలు
-
KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
-
Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
-
GT vs MI: సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
-
2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?