“పుష్ప” తరువాత రౌడీ హీరోతో సుకుమార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఊహాగానాలు రాగా.. మేకర్స్ అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం విషయంలో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ “పుష్ప” అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఐకాన్ స్టార్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేయగానే విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట సుకుమార్.
Also Read : “లైగర్” కోసం లెజెండరీ ప్రొఫెషనల్ బాక్సర్ ?
Also Read
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
“పుష్ప” రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. “పుష్ప” మొదటి భాగాన్ని పూర్తి చేశాక సుకుమార్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. “పుష్ప” రెండవ భాగం స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కావడానికి నెలలు పట్టొచ్చు. అంతేకాకుండా “పుష్ప” మొదటి భాగం పూర్తయ్యాక కొంచెం గ్యాప్ తీసుకుని రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారు. ఈలోగా విజయ్ దేవరకొండ చిత్రాన్ని చేయనున్నారట. ఈ మూవీని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సెలగంసెట్టి నిర్మించనున్నారు.
- Tags
- Pushpa
- Pushpa Part-1
- sukumar
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!