-
పోల్ డ్యాన్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తున్న జాక్వెలిన్
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ బ్యూటీకి నార్త్ తో పాటు సౌత్ లోనూ బాగానే అభిమానులు ఉన్నారు. ఇటీవలే బాద్షా సాంగ్ “పానీ పానీ” అంటూ జాక్వెలిన్ ఆడిపాడిన సాంగ్ విడుదలైంది. ఇప్పుడు ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ తో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం విషయమై వార్తల్లో నిలిచింది. కాగా ప్రస్తుతం ఆమె “రామ్ సేతు”లో అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తోంది. Read Also : […] -
మరోసారి స్టార్ హీరో డైరెక్షన్ లో సూపర్ స్టార్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రెండవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో “లూసిఫర్” అనే బ్లాక్ బస్టర్ రూపొందింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్స్ మరోసారి “బ్రో డాడీ” కోసం కలిసి పని చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలోని తారాగణం, సిబ్బందిని వెల్లడించారు. […] -
క్లివేజ్ షోతో రచ్చ చేస్తున్న అక్షర గౌడ
-
5 భారీ చిత్రాల రిలీజ్ కు టాప్ బ్యానర్ రెడీ
భారీ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ రోజు తమ లైనప్ చిత్రాలను రాబోయే రోజుల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ “బెల్ బాటమ్”, అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి”, రణ్‌వీర్ సింగ్ నటించిన తమిళ చిత్రం “అన్నియన్” రీమేక్, జాన్ అబ్రహం తదుపరి చిత్రం “అటాక్”, తెలుగు మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” ఉన్నాయి. “బెల్ బాటమ్” జూలై 27 న సినిమాహాళ్లలోకి వస్తుందని ముందే ప్రకటించారు. జయంతి లాల్ గడా […] -
సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ బిగ్ రిలీజ్ ఈ స్టార్ హీరో మూవీనే ?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “నారప్ప” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్” తెలుగు రీమేక్ ఈ చిత్రం. ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అవార్డు గెలుచుకున్న నటి ప్రియామణి వెంకీ భార్యగా నటించింది. దీనిని వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో కలైపులి ఎస్ థాను, డి సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఈ ఏడాది […] -
తస్మాత్ జాగ్రత్త… చోరుడు వచ్చే సమయం ఆసన్నమైంది…!
శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునయన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “రాజ రాజ చోర”. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఒక టీజర్ కు మంచి స్పందన వచ్చింది. Also Read : టాప్ ఈతగాళ్ల లిస్ట్ లో మహేష్ […] -
టాప్ ఈతగాళ్ల లిస్ట్ లో మహేష్ తనయుడు
సినీ ప్రపంచంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ఆయన పిల్లలకు కూడా అంత క్రేజ్ ఉంది. మహేష్ సతీమణి నమ్రత తరచుగా వారి ఫ్యామిలీ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు నమ్రత. తమ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ళ లిస్ట్ లో స్థానాన్ని సంపాదించాడని నమ్రత వెల్లడించారు. Also Read : […] -
బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాహ్నవి కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో జాన్వీ షేర్ చేసిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరోసారి బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. సూర్యాస్తమయంలో బీచ్ లో పొట్టి బట్టలు ధరించి కన్పించింది జాన్వీ. ఈ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. […] -
సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్ ?
దక్షిణాది భామలు బాలీవుడ్ లో తమ సత్తాను చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముందుగా టాలీవుడ్ లో పరిచయమైన ఇలియానా, తాప్సి తదితరులు బాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించారు. ఇటీవల కన్నడ సోయగం రష్మిక మందన్న రెండు హిందీ ఆఫర్లను దక్కించుకుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″తో సమంత కూడా నార్త్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజా సమాచారం ప్రకారం సౌత్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవికి బాలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాయి […] -
“లైగర్” కోసం లెజెండరీ ప్రొఫెషనల్ బాక్సర్ ?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కానుంది. Also Read : “పుష్ప” తరువాత రౌడీ హీరోతో సుకుమార్? ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా హాలీవుడ్ స్టంట్ […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!