బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సౌత్ లోనూ నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కియారా కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ చురుకుగా ఉంటుంది. తరచూ తన హాట్ పిక్స్ తో అభిమానులను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ టాప్ లెస్ గా కన్పించి యూత్ హాట్ బీట్ ను పెంచేసింది.
Also Read : ఒంటిపై నూలు పోగు లేకుండా… ఫ్యాన్స్ కు బుల్లితెర బ్యూటీ హాట్ ట్రీట్… !!
ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ కోసం కియారా అద్వానీ చేసిన తాజా బ్లాక్ అండ్ వైట్ పిక్ లో హాట్ గా కనిపిస్తోంది. ఇసుక మీద పడుకున్న కియారా కెమెరాకు పోజులిచ్చింది. గతంలో కూడా టాప్ లెస్ గా కన్పించి షాకిచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి డాబూ రత్నాని క్యాలెండర్ షూట్ కోసం టాప్ లెస్ గా ఫోజిచ్చింది. ప్రస్తుతం కియారా షెర్షా, భూల్ భూలైయా 2, జగ్ జగ్ జీయో, మిస్టర్ లేలే అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇక టాలీవుడ్ లోనూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను త్వరలోనే ప్రకటించనుంది.