-
పూల పరిమళాన్ని ఆస్వాదిస్తున్న హన్సిక!
అందమైన అమ్మాయిలను పూలతో పోల్చుతుంటారు కవులు. అందుకేనేమో పూలను తుంచి జడలో పెట్టుకోవడం కంటే… కంటికి ఎదురుగా కలర్ ఫుల్ గా ఉంచుకోవడానికి కొందరమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ప్రముఖ కథానాయిక హన్సిక మోత్వాని కూడా అదే కోవకు చెందింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి షూటింగ్స్ బంద్ కావడంతో హన్సిక పూల మొక్కల పెంపకంపైకి తన దృష్టిని మరల్చింది. లాక్ డౌన్ టైమ్ లో తన రొటీన్ ఏమిటనేది హన్సికా సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పింది. […] -
గౌతమి లేకుండానే కమల్ “పాపనాశం-2” ?
ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇప్పుడు “విక్రమ్” అనే సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం “విక్రమ్” కంటే ముందే కమల్ “పాపనాశం-2″ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే “పాపనాశం”లో హీరోయిన్ రోల్ లో నటించిన గౌతమి సీక్వెల్ లో భాగం కాకపోవచ్చని అంటున్నారు. గౌతమి స్థానంలో మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతు […] -
‘శుభ్ మంగళ్ సావధాన్’ కాంబో రిపీట్స్… బట్ విత్ ఏ ఛేంజ్!
బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు మాత్రమే కాదు. ఆయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటాడు. ఆయుష్మాన్ ఖురానాతో ఆనంద్ ‘శుభ్ మంగళ్ సావధాన్’ చిత్రాల్ని నిర్మించాడు. వారిద్దరి కాంబినేషన్ లో ‘శుభ్ మంగళ్ సావధాన్’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ ప్రేక్షకుల్ని విజయవంతంగా అలరించాయి… ఇప్పుడు మరోసారి నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్, ఆయుష్మాన్ ఖురానా కలసి పని చేయబోతున్నారట. అయితే, వీరిద్దరి మూడో చిత్రం ‘శుభ్ మంగళ్ సావధాన్’ ఫ్రాంఛైజ్ లోనిది కాదు. పూర్తిగా […] -
రణబీర్ తో దూరంగా ఎటైనా వెళ్లిపోవాలని ‘ఆశ’పడుతోన్న బుల్లితెర బ్యూటీ!
ఆమె పేరులోని ఆశ మాటల్లోనూ మార్మోగింది. ఇంతకీ, అందగత్తె కోరిక ఏంటో తెలుసా? రణబీర్ కపూర్ తో కలసి ‘తమాషా’ సినిమాలో మాదిరిగా రోడ్ ట్రిప్ వేయాలనుకుంటోందట! అంతే కాదు, పర్వత ప్రాంతమైతే ఇంకా మంచిదట! ఆమెకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి తన అభిమాన హీరో రణబీర్ తో కలసి ప్రకృతి ఒడిలో, పర్వతారోహణలు చేస్తూ మథురమైన అనుభూతులు మూటగట్టుకోవాలని ఉందట! ఇంతకీ, ఇదంతా అంటోంది ఎవరంటారా? ఆశా నెగీ!ఆశ ఎవరో మనకు తెలిసే అవకాశాలు […] -
21 ఏళ్ళు పూర్తి చేసుకున్న తేజ “చిత్రం”
ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “చిత్రం” నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతోనే ఆయన ఉదయ్ కిరణ్, రీమాసేన్ లను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో తేజ చేసిన ప్రయత్నం సక్సెస్ ఫుల్ అయ్యింది. ఒక మధ్య తరగతి యువకుడు, ఆధునిక భావాలున్న యువతి ప్రేమలో పడతారు. కాలేజీలో చదువుతుండగానే హీరోయిన్ గర్భవతి అవుతుంది. కానీ ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి ఆమె ఒప్పుకోదు. దీంతో […] -
ఫోటోగ్రాఫర్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గా మారాడు. ఆయన ఇటీవల కాలంలో తాను తీసిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన తాను తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పిక్స్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ సన్ షైన్ లో మెరుస్తూ ఉండగా… బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పిక్ […] -
“పుష్పక విమానం” సాంగ్ రిలీజ్ చేయనున్న సామ్
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పుష్పక విమానం’. ‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన మూడో చిత్రమిది. దామోదరను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ రిషి, ప్రదీప్ ఎర్రబెల్లి దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘పుష్పక విమానం’లో శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత […] -
“లవ్ స్టోరీ” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నెల చివరి తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. లవ్ స్టోరీ విడుదల విషయంలో పలు […] -
బాలీవుడ్ బ్యూటీ అందాల కనువిందు
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ లో యూత్ కు అందాల కనువిందు చేస్తోంది. డబ్బూ రత్నాని క్యాలెండర్ 2021 కోసం అనన్య పాండే చేసిన ఫోటోషూట్ అద్భుతంగా ఉంది. చిట్టిపొట్టి దుస్తుల్లో హాట్ గా కన్పిస్తున్న ఈ భామ… ఆమె పక్కనే ఉన్న చిన్న కుక్క కూడా ఫొటోకు భలేగా ఫోజిచ్చింది. ఇందులో అనన్య డెనిమ్ షార్ట్, నల్లటి బ్రాలెట్ పై ఎరుపు జాకెట్‌తో గార్జియస్ గా కన్పిస్తోంది. ఇక భారతీయ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ […] -
సీఎం రిలీఫ్ ఫండ్ కు స్టార్ ప్రొడ్యూసర్ భారీ విరాళం
కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు దేశం మొత్తం వణికిపోయింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి మళ్ళీ లాక్ డౌన్ శరణ్యం అయ్యింది. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావడమే కాకుండా… నష్టం కూడా భారీగానే వాటిల్లింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు కోలీవుడ్ స్టార్స్ అంతా ఏకమయ్యారు. తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను 10 లక్షల రూపాయల చెక్కును […]
తాజావార్తలు
-
KCR: బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీగా జీవన్‌రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్
-
KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
-
Pakistan: పాకిస్థాన్‌కు చేజారిన రూ.12,500 కోట్ల డీల్.. సూడాన్ సంక్షోభంలో సౌదీ కీలక నిర్ణయం!
-
Jeevan Reddy : రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం
-
Peddi : ‘పెద్ది’ వాయిదాకి అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?